Kancha Gachibowli Land Dispute
-
#Telangana
Kancha Gachibowli Issue : తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. సమగ్ర ప్రణాళికతో వస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తాం: సుప్రీంకోర్టు
ఈ అభివృద్ధి ప్రణాళికలు సుదీర్ఘంగా, పర్యావరణ హితంగా ఉండేలా రూపొందిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ అభివృద్ధి ప్రతిపాదనలను స్వాగతిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (CJI Justice B.R. Gavai) తెలిపారు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ, అభివృద్ధి పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు.
Published Date - 02:59 PM, Wed - 13 August 25