Kaleshwaram Commission Notices
-
#Telangana
Kaleshwaram Commission Notices : కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి మహా ధర్నా
ఈ ధర్నాను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా నేతృత్వం వహించనున్నారు. కేంద్ర సంస్థలు కేసీఆర్‌పై టార్గెట్ చేసినట్లు ఆరోపిస్తూ, ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ జాగృతి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనుంది.
Date : 04-06-2025 - 12:07 IST -
#Telangana
MLC Kavitha: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. జూన్ 4న కవిత నిరసన
ఈ నేపథ్యంలో, జూన్ 4న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో విస్తృత స్థాయిలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.
Date : 31-05-2025 - 5:20 IST -
#Telangana
Telangana : మళ్లీ కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ.. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై చర్చ..!
ఇటీవల కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్ హరీశ్ రావుతో పాటు ఇతర అనేక నేతలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీశ్ రావు, కేసీఆర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Date : 28-05-2025 - 1:23 IST -
#Telangana
Kaleshwaram Commission Notices : నోటీసులను ధైర్యంగా ఎదుర్కొంటాం – KTR
Kaleshwaram Commission Notices : “ఇది కాంగ్రెస్ మరియు బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం. ఈ నోటీసులను మేము ధైర్యంగా ఎదుర్కొంటాం” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
Date : 21-05-2025 - 4:25 IST -
#Speed News
KCR : మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
కేసీఆర్‌కే కాకుండా, ఆయనతో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న తన్నీరు హరీశ్‌రావు, ఆర్థిక మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్‌లకు కూడా నోటీసులు అందినట్టు సమాచారం. కళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద నిర్మించబడిన అనేక బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై సదరు కమిషన్ విచారణ కొనసాగిస్తోంది.
Date : 20-05-2025 - 1:42 IST