Justice Madan Bhimrao Lokur
-
#Speed News
Justice Madan Bhimrao Lokur : విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ మదన్ బీ లోకూర్..
తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ మదన్ బి లోకూర్(Justice Madan Bhimrao Lokur)ను ప్రభుత్వం (Telangana Government) నియమించింది. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై రేవంత్ సర్కార్ కమిషన్ ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. కాగా దానిపై బిఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు, విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహా రెడ్డి స్థానంలో కొత్త చైర్మన్ ను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో విద్యుత్ కమిషన్‌కు చైర్మన్‌గా జస్టిస్ […]
Published Date - 05:15 PM, Tue - 30 July 24