Justice BR Gavai
-
#India
Stray Dogs : వీధి కుక్కల తొలగింపు తీర్పుపై తీవ్ర విమర్శలు.. సుప్రీం తీర్పు పరిశీలిస్తానన్న సీజేఐ
ఈ నేపథ్యంలో, ఈ అంశాన్ని పరిశీలిస్తానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ బీఆర్ గవాయ్ వెల్లడించారు. రేబిస్ కారణంగా ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో, జస్టిస్ పార్దివాలా మరియు జస్టిస్ ఆర్. మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం గత వారం కీలక తీర్పును వెలువరించింది.
Published Date - 01:00 PM, Wed - 13 August 25 -
#India
Justice B.R. Gavai : రాజ్యాంగ విలువలకు న్యాయమూర్తులు సంరక్షకులు: సీజేఐ
Justice B.R. Gavai : పౌరుల హక్కులు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడే బాధ్యత న్యాయమూర్తులపై ఉందని, తీర్పులు వెలువరించేటప్పుడు వారికి స్వతంత్రంగా ఆలోచించే స్వేచ్ఛ ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన సన్మాన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తీర్పులపై ప్రజల అభిప్రాయాలు, విమర్శలు న్యాయ నిర్ణయాలపై ప్రభావం చూపకూడదని, న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి లోబడే పనిచేస్తుందని ఆయన హితవు పలికారు. తీర్పులు న్యాయబద్ధంగా, […]
Published Date - 01:57 PM, Thu - 26 June 25 -
#India
Supreme Court : సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు.. సీజేఐ ఆస్తుల విలువెంతో తెలుసా..?
జడ్జీలు స్వయంగా సమర్పించిన ఆస్తుల సమాచారాన్ని జనానికి ఉచితంగా చూసుకునేలా చేస్తూ, ఇది న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత బలపరచే చర్యగా గుర్తింపు పొందుతోంది.
Published Date - 01:34 PM, Tue - 6 May 25 -
#Speed News
Justice BR Gavai: సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్!
జస్టిస్ గవాయ్ 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జన్మించారు. ఆయన 1985లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1987 నుండి బొంబాయి హైకోర్టులో స్వతంత్రంగా ప్రాక్టీస్ చేశారు.
Published Date - 09:22 PM, Tue - 29 April 25 -
#India
Justice BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్.. నేపథ్యమిదీ
జస్టిస్ బీఆర్ గవాయ్(Justice BR Gavai) మహారాష్ట్రలోని అమరావతి వాస్తవ్యులు.
Published Date - 03:10 PM, Wed - 16 April 25 -
#Telangana
Gachibowli Land Case : అనుమతులు లేకుండా చెట్లు కొట్టినట్లు తేలితే జైలుకే : సుప్రీంకోర్టు
చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా? లేదా? స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
Published Date - 12:51 PM, Wed - 16 April 25