HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Lady Superstar To Act In Jr Ntr Koratalas Pan India Movie

NTR30 movie: ఎన్టీఆర్-కొరటాల ప్యాన్ మూవీలో లేడీ సూపర్ స్టార్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్టార్ క్రేజ్ సంపాదించుకున్నాడు.

  • Author : Balu J Date : 05-09-2022 - 10:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ntr30
Ntr30

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్టార్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ 30 సినిమాని కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ. తారక్, కొరటాల సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా, త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం కొరటాల భారీ తారాగణాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి విలన్‌గా జగపతిబాబు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇందులో శక్తివంతమైన మహిళా పాత్ర కూడా ఉంది. అందుకోసం అలనాటి హీరోయిన్, టాలీవుడ్ ఫస్ట్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని సంప్రదించినట్లు సమాచారం. కొరటాల ఆమెకు కథ చెప్పినట్లు సమాచారం. అయితే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో లేదో తెలియదు.

చాలా విరామం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. సినిమాలో తన పాత్ర నచ్చడంతో అలా చేశానని, మళ్లీ అలాంటి పాత్ర వస్తుందనే నమ్మకం లేదని చెప్పింది. ఇకపై అలాంటి పాత్రనే చేస్తానని విజయశాంతి చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, స్టార్ హీరోయిన్ సమంతలను సంప్రదించగా.. వారు ఆ సినిమా చేయడం లేదని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కొరటాల ఎవరిని ఫైనలైజ్ చేస్తారో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • director siva koratala
  • jr ntr
  • pan moive
  • vijayashanti

Related News

Koratala Siva Balakrishna Combination

బాలయ్య – కొరటాల కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్

Balayya–Koratala నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తున్నారు. అరవై ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య, తన తదుపరి చిత్రం కోసం స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేతులు కలుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు పూర్

  • Jr NTR

    ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌ట‌న‌!

  • Jr Ntr Birthday Wishes To C

    Jr NTR: మామయ్యకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

  • Chandrababu Naidu

    Anna Canteens : చంద్రబాబు బర్త్ డే సందర్బంగా అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం

Latest News

  • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

  • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

  • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

  • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

  • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

Trending News

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd