Josh Hazlewood
-
#Sports
Josh Hazlewood: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. హాజెల్‌వుడ్ ఈజ్ బ్యాక్, వీడియో వైరల్!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో జట్టు ఆత్మవిశ్వాసం కొంత తగ్గినట్లు కనిపించింది. ఈ ఓటమితో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో నష్టపోవాల్సి వచ్చింది.
Published Date - 11:05 AM, Sun - 25 May 25 -
#Sports
RCB: ఐపీఎల్ 2025 రీషెడ్యూల్.. ఆర్‌సీబీకి బిగ్ షాక్?
ESPN క్రిక్‌ఇన్ఫోలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. జోష్ హాజెల్‌వుడ్ IPL 2025లో తిరిగి ఆడటంపై అనిశ్చితి నెలకొని ఉంది. హాజెల్‌వుడ్.. భుజం నొప్పి సమస్య కారణంగా మే 3న CSKతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేకపోయాడు.
Published Date - 10:31 PM, Sun - 11 May 25 -
#Sports
Kohli Bowling: ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్‌లో మొదటి ఓవర్ వేసిన విరాట్ కోహ్లీ! షాక్ అయ్యారా?
ఐపీఎల్ 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. బాలీవుడ్ స్టార్ల అద్భుత ప్రదర్శన తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య సీజన్ మొదటి మ్యాచ్ ప్రారంభమైంది.
Published Date - 11:02 PM, Sat - 22 March 25 -
#Sports
Josh Hazlewood: ఆర్సీబీకి జోష్ హేజిల్‌వుడ్ రూపంలో సమస్యలు
ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా జోష్ హేజిల్‌వుడ్ గాయపడ్డాడు. హాజెల్‌వుడ్ ఇంకా ఫిట్‌గా లేడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నుండి కూడా నిష్క్రమించే అవకాశం ఉంది.
Published Date - 04:26 PM, Fri - 7 February 25 -
#Sports
Australia: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. నిన్న కమిన్స్, నేడు హేజిల్‌వుడ్!
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మిచెల్ మార్ష్ ఔటైన తర్వాత ఆటగాళ్లు అందరూ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యేందుకు క్యూ కట్టినట్లు అనిపించింది.
Published Date - 03:36 PM, Thu - 6 February 25 -
#Sports
Josh Hazlewood: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. రెండో టెస్టుకు స్టార్ పేపర్ దూరం
2021 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు పింక్ బాల్ టెస్టు ఆడాయి. ఇందులో హేజిల్‌వుడ్ 5 ఓవర్లలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
Published Date - 09:04 PM, Sun - 1 December 24 -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీని అత్యధిక సార్లు అవుట్ చేసిన 5 మంది బౌలర్లు వీరే!
న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ తన స్వింగ్ బౌలింగ్‌కు ప్రసిద్ధి. 39 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లిని 11 సార్లు అవుట్ చేశాడు. సౌథీ బంతులు స్వింగ్‌గా ఉంటాయి.
Published Date - 04:43 PM, Fri - 22 November 24