Jobs
-
#India
550 Jobs : రైల్వేలో 550 జాబ్స్.. టెన్త్ పాసై, ఆ సర్టిఫికెట్ ఉంటే చాలు
550 Jobs : ఇండియన్ రైల్వేస్‌లో ఉద్యోగం చేయాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు.
Date : 19-03-2024 - 1:31 IST -
#Speed News
Work From Home : వర్క్ ఫ్రం హోం చేస్తే నో ప్రమోషన్.. కీలక ప్రకటన
Work From Home : ప్రముఖ టెక్ కంపెనీ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.
Date : 18-03-2024 - 3:27 IST -
#Speed News
Navodaya Jobs 1377 : ‘నవోదయ’లో 1377 జాబ్స్.. అప్లై చేసుకోండి
Navodaya Jobs 1377 : 1377 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 17-03-2024 - 2:43 IST -
#Speed News
Group 1 : రెండు రోజుల్లోనే 1.33 లక్షల గ్రూప్-1 దరఖాస్తులు.. వాట్స్ నెక్ట్స్
Group 1 : తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల దరఖాస్తు గడువు శనివారం ముగిసింది.
Date : 17-03-2024 - 8:46 IST -
#Speed News
Exams Vs Election Dates : ఎన్నికల తేదీల్లో ఎన్నో ‘పరీక్షలు’.. విద్యార్థులు, అభ్యర్థుల్లో ఆందోళన
Exams Vs Election Dates : దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.
Date : 17-03-2024 - 7:46 IST -
#Speed News
APPSC Group-1 Prelims: ఏపీపీఎస్సీ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్య సూచనలు ఇవే..!
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ (APPSC Group-1 Prelims) పరీక్ష మార్చి 17న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్టుకు సంబంధించి ముఖ్య సూచనలను తాజాగా ఏపీపీఎస్సీ జారీ చేసింది.
Date : 16-03-2024 - 8:15 IST -
#Speed News
ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు.. నెలకు రూ. 81 వేల వరకు జీతం..!
సైన్స్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ఇది చక్కటి అవకాశం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO Jobs) ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (పీఆర్‌ఎల్)లో అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Date : 15-03-2024 - 8:56 IST -
#India
Income Tax Officer: ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ కావాలని ఉందా..? అయితే ఈ అర్హతలు ఉండాల్సిందే..!
ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం చాలా మందికి కల. గణితంపై పట్టు ఉన్న యువత ఆదాయపు పన్ను అధికారులు (Income Tax Officer) కావడానికి ఆసక్తి చూపుతున్నారు.
Date : 13-03-2024 - 2:00 IST -
#India
9144 Jobs : రైల్వేలో 9144 జాబ్స్.. నెలకు రూ.30వేల జీతం
9144 Jobs : రైల్వేశాఖ 9144 ఉద్యోగాల భర్తీకి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 10-03-2024 - 12:45 IST -
#Andhra Pradesh
DSC Hall Tickets : 25 నుంచి డీఎస్సీ హాల్‌టికెట్లు.. ఎగ్జామ్ కొత్త షెడ్యూల్
DSC Hall Tickets : అభ్యర్థులు ప్రిపేరయ్యేందుకు వీలుగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)కు, డీఎస్సీ-2024కు మధ్య 4 వారాల గడువు ఉండాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ షెడ్యూలును మార్చారు.
Date : 10-03-2024 - 11:50 IST -
#Speed News
TS Jobs : తెలంగాణ ఈఆర్‌సీలో జాబ్స్.. డిగ్రీ, టెన్త్ అర్హతతోనే అవకాశం
TS Jobs : తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీఎస్ ఈఆర్‌సీ) జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
Date : 09-03-2024 - 11:50 IST -
#Andhra Pradesh
Group 1 Prelims : రేపటి నుంచే గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు.. 17న ఎగ్జామ్
Group 1 Prelims : ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్‌టికెట్లను రేపటి (మార్చి 10) నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Date : 09-03-2024 - 10:38 IST -
#Andhra Pradesh
AP Jobs : ఆ మూడు ప్రభుత్వ శాఖల్లో జాబ్స్.. భారీగా శాలరీలు
AP Jobs : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీశాఖ, మత్స్యశాఖ, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్‌లో పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.
Date : 09-03-2024 - 8:59 IST -
#Speed News
Job Calendar : ఇక ఏటా టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్.. రెడీ అవుతున్న ముసాయిదా
Job Calendar : రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ఈ ఏడాది నుంచే వార్షిక జాబ్ క్యాలెండర్‌ను అమల్లోకి తేవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) భావిస్తోంది.
Date : 08-03-2024 - 12:45 IST -
#Speed News
Ramagundam Fertilizers : లక్షన్నర దాకా శాలరీ.. రామగుండం ఫెర్టిలైజర్స్‌లో 27 జాబ్స్
Ramagundam Fertilizers : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL)కు నోయిడాలో కార్పొరేట్ ఆఫీసు ఉంది.
Date : 08-03-2024 - 11:37 IST