JJP
-
#India
Haryana Elections 2024: బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందా? దూకుడు మీదున్న కాంగ్రెస్
2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 37, కాంగ్రెస్‌కు 32, జేజేపీకి 12, ఇతరులకు 9 సీట్లు వచ్చాయి. రాష్ట్రంలో జేజేపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మార్చి 12, 2024 న బిజెపి మరియు జెజెపి కూటమి విచ్ఛిన్నమైంది.
Date : 23-08-2024 - 8:58 IST -
#India
Haryana Alliance Ends: సాయంత్రం 4 గంటలకు మనోహర్ లాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం
హర్యానా రాజకీయాలు ఆసక్తిగా మారాయి. సీఎం మనోహర్ లాల్ నేతృత్వంలోని బీజేపీ, అజయ్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీల మధ్య దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత పొత్తు బంధం తెగిపోయింది. మనోహర్ లాల్ తన రాజీనామాను గవర్నర్ బండారు దత్తాత్రేయకు సమర్పించారు.
Date : 12-03-2024 - 1:30 IST -
#India
Haryana Crisis : సీఎం ఖట్టర్ రాజీనామా.. బీజేపీకి జేజేపీ గుడ్‌బై.. ఎందుకు ?
Haryana Crisis : త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న వేళ హర్యానాలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 12-03-2024 - 12:23 IST -
#India
Manohar Lal Khattar: హర్యానాలో బీజేపీ-జేజేపీ పొత్తు విచ్ఛిన్నం.. సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేస్తారా..?
లోక్‌సభ ఎన్నికలకు ముందు హర్యానాలో భారతీయ జనతా పార్టీ (బిజెపి), జననాయక్ జనతా పార్టీ (జెజెపి) కూటమి విచ్ఛిన్నం కానుంది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) స్థానంలో కొత్త ముఖాన్ని సీఎం చేయడంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి.
Date : 12-03-2024 - 10:36 IST -
#India
Husband Vs Wife : ఆ అసెంబ్లీ సెగ్మెంట్‌లో భార్యాభర్తల ఢీ.. ఎక్కడ ? ఎందుకు ?
Husband Vs Wife : అసెంబ్లీ ఎన్నికల వేళ రాజస్థాన్‌లోని దాంతా రామ్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది.
Date : 25-10-2023 - 12:58 IST