Jharkhand Assembly Election
-
#India
Amit Shah : నేడు జార్ఖండ్‌కు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్
Amit Shah : కేంద్ర మంత్రులు అమిత్ షా , రాజ్‌నాథ్ సింగ్ శనివారం జార్ఖండ్ రాష్ట్రంలో పలు ర్యాలీలలో పాల్గొంటున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించబడే ఈ ర్యాలీలలో ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పార్టీ అభ్యర్థుల కోసం మద్దతు కోరనున్నారు.
Date : 09-11-2024 - 10:15 IST -
#Trending
Jharkhand Election Latest Survey Report: జార్ఖండ్ ఎన్నికలపై…పోల్ ఆఫ్ పోల్ సర్వే సంచలనం
మహారాష్ట్రతో పాటు...ఝార్ఖండ్ ఎన్నికలు కూడా జరగనున్నాయ్. మహా ఎన్నికలతో పోలిస్తే...ఝార్ఖండ్ ఎన్నికలు చాలా జఠిలం. ఎందుకంటే ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటై….24 ఏళ్లు కావస్తోంది. ఇప్పటికి అక్కడ 4 సార్లు సాదారణ ఎన్నికలు జరిగాయ్.
Date : 08-11-2024 - 6:40 IST -
#India
Jharkhand : మళ్లీ తమ ప్రభుత్వం ఏర్పడితే..హేమంత్ సోరెన్ కీలక ప్రకటనలు..
Jharkhand : రేషన్‌కార్డుల రద్దు వల్ల జార్ఖండ్‌లో చాలా మంది గిరిజనులు, దళితులు ఆకలితో చనిపోయారని వ్యాఖ్యానించారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలో గిరిజనులు, దళితులు ఆకలితో చనిపోవడం సర్వసాధారణమన్నారు. కానీ మా ప్రభుత్వంలో మాత్రం జార్ఖండ్ ప్రజలు రేషన్, పెన్షన్ పెంపు, మంచి పోషకాహారం పొందుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Date : 03-11-2024 - 3:54 IST -
#India
Rajnath Singh : అవినీతిపరుడైన సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపించలేరు: రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh : ఝార్ఖండ్‌లో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేసేందుకు బీజేపీకి వరుసగా రెండు అవకాశాలు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Date : 26-09-2024 - 6:18 IST