Jeep
-
#automobile
Jeep Discount: ఈ కారు మోడళ్లపై భారీగా ఆఫర్లు.. దాదాపు రూ. 4 లక్షలు తగ్గింపు!
ఈ నెలలో కంపెనీ తన అత్యంత ఖరీదైన SUV అయిన జీప్ మెరిడియన్‌పై అత్యధిక డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ వాహనంపై కస్టమర్లు రూ. 2.30 లక్షల వరకు నేరుగా డిస్కౌంట్, రూ. 1.30 లక్షల వరకు కార్పొరేట్ ఆఫర్, అదనంగా రూ. 30,000 వరకు ప్రత్యేక ప్రయోజనం పొందవచ్చు.
Published Date - 10:16 PM, Sun - 8 June 25 -
#automobile
Jeep, Citroen Car Price: జనవరి 1 నుంచి ఆ కార్లపై భారీగా ధరలు పెంపు.. ఇంతకీ ఆ కార్లు ఏవో తెలుసా?
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థలు కొన్ని కార్లపై భారీగా ధరలను పెంచుతున్నాయి.
Published Date - 01:00 PM, Thu - 19 December 24 -
#automobile
Discounts: ఈ నెలలో కారు కొనాలనుకునేవారికి సూపర్ న్యూస్.. రూ. 12 లక్షల ఆఫర్ ప్రకటించిన ప్రముఖ కంపెనీ..!
జీప్ ఇండియా తన కస్టమర్లకు గొప్ప ఆఫర్ల (Discounts)ను అందిస్తోంది. ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా జీప్ ఇండియా కార్ల కొనుగోలుదారులు రూ.12 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.
Published Date - 11:30 AM, Sun - 17 March 24 -
#Speed News
Jeep Washed Away : వాగులో కారు గల్లంతు…గల్లంతైన వారిలో ఓ టీవీ ఛానెల్ స్ట్రింగర్..!!
తెలంగాణ వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి రామోజీపేట వాగులో కారు కొట్టుకుపోయింది.
Published Date - 11:24 PM, Tue - 12 July 22