Jeedimetla
-
#Speed News
ATM Robbery : జీడిమెట్లలో హైటెక్ దొంగతనం.. HDFC ATM సెంటర్‌లో మూడు ఏటీఎంలను ఫట్
ATM Robbery : నగరంలోని గజులరామారం మార్కండేయ నగర్ చౌరస్తాలో ఉన్న HDFC బ్యాంక్ ATM సెంటర్‌పై ముగ్గురు దుండగులు దాడి చేసి, మూడు ఏటీఎం యంత్రాలను కోసి అందులో ఉన్న భారీ మొత్తంలో నగదును అపహరించి పరారయ్యారు.
Date : 09-07-2025 - 1:09 IST -
#Telangana
Leopard Jeedimetla : అది చిరుతపులా ? అడవి కుక్కా ? తేలిపోయింది
ఇదంతా నిజం కాదు .. వట్టి పుకార్లు.. ఇది నిజం అనుకొని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని అపురూప కాలనీ వాసులు వణికిపోయారు. వాట్సాప్ గ్రూపుల్లో వీడియో ఫుటేజీ తో పాటు షేర్ అయిన మెసేజ్ లను చూసి కలవరానికి లోనయ్యారు. అపురూప కాలనీవాసుల వాట్సాప్ గ్రూపుల్లో చిరుత(Leopard Jeedimetla) సంచరిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
Date : 16-05-2023 - 1:19 IST -
#Telangana
Woman jumps to death: జీడిమెట్లలో నవ వధువు ఆత్మహత్య.. కారణమిదే..?
హైదరాబాద్ లోని జీడిమెట్లలో నవ వధువు (newlywed woman) మొబైల్ ఫోన్‌తో ఎక్కువ సమయం గడుపుతుదంటూ భర్త నిత్యం దూషించడంతో టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్య (suicide) చేసుకుంది. మృతురాలు కె.శైలజ (20)కు రెండు నెలల క్రితం కె.గంగాప్రసాద్ (28)తో వివాహమై జీడిమెట్లలోని శ్రీసాయినగర్‌లో నివాసం ఉంటున్నారు. శైలజ గృహిణి కాగా, గంగా ప్రసాద్ ప్రైవేట్ ఉద్యోగి అని పోలీసులు తెలిపారు. శైలజకు మొబైల్ ఫోన్ అలవాటు ఉండటంతో ఆమె తల్లిదండ్రులు గతంలో హెచ్చరించడంతో పెళ్లి అయిన […]
Date : 09-12-2022 - 2:24 IST