JD Vance Usha Chilukuri Divorce
-
#World
JD Vance Usha Chilukuri Divorce : జేడీ వాన్స్, ఉషా చిలుకూరిలు విడాకులు? క్లారిటీ ఇచ్చిన వీడియో!
అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ వివాహ బంధంపై నెలకొన్న అనుమానాలకు ఎట్టకేలకు తెరపడింది. గతంలో ఓ కార్యక్రమంలో ఆమె చేతికి వెడ్డింగ్ రింగ్ లేకపోవడంతో.. జేడీ వాన్స్ దంపతులు విడాకులు తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే బుధవారం కెంటుకీలోని సైనికులకు థాంక్స్ గివింగ్ విందు వడ్డించే కార్యక్రమంలో భర్త జేడీ వాన్స్‌తో కలిసి పాల్గొన్న ఉషా వాన్స్.. తన చేతికి వెడ్డింగ్ […]
Date : 27-11-2025 - 11:51 IST -
#World
JD Vance Usha Chilukuri Divorce : ఉషా చిలుకూరి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విడాకులు..? ఆ వెంటనే వివాహం?
అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. తన భార్య ఉషా చిలుకూరికి విడాకులు ఇవ్వబోతున్నట్లు ఓ రచయిత్రి తెలిపారు. అంతేకాకుండా ఆ వెంటనే ఇటీవలే ఆగంతకుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్‌ను పెళ్లి చేసుకోనున్నారని రచయిత్రి షానన్ వాట్స్ జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ పుకార్లపై జేడీ వాన్స్ స్పందిస్తూ.. అందరికీ క్లారిటీ ఇచ్చారు. ఒకే సమాధానంతో అన్ని విమర్శలకు చెక్ పెట్టారు. […]
Date : 01-11-2025 - 2:50 IST