Janwada Farmhouse
-
#Telangana
CM Revanth Reddy : తెలంగాణ కేబినెట్ విస్తరణపై సీఎం కీలక ప్రకటన
CM Revanth Reddy : “రాజకీయాల్లో నా శైలి వేరు.. కేటీఆర్ శైలి వేరే,” అని వెల్లడించారు. తెలుగు రాజకీయాల్లో కేసీఆర్ పని పూర్తిగా నష్టపోయిందని ఆయన ఆరోపించారు. “మూసీని అభివృద్ధి చేయడం కోసం చొరవ తీసుకుంటాం, అవసరమైతే అక్కడ పాదయాత్ర కూడా చేస్తా” అని చెప్పారు.
Date : 29-10-2024 - 5:32 IST -
#Speed News
Raj Pakala : రేవ్ పార్టీ కేసు..కోర్టుకెక్కిన కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల
Raj Pakala : ఇవాళ మధ్యాహ్నం హైకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. మరోవైపు, జన్వాడ ఫాంహౌస్ కు సంబంధించి గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పష్టతనిచ్చారు. అది ఫాంహౌస్ కాదని, తన బామ్మర్ది ఇల్లు అని కేటీఆర్ పేర్కొన్నారు.
Date : 28-10-2024 - 12:46 IST -
#Telangana
Janwada Farm House Party : డీజీపీకి కేసీఆర్ ఫోన్
Janwada Farm House Party : "ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్‌పాకాల మరియు శైలేంద్ర పాకాల ఇళ్లల్లో సోదాలు ఎలా చేస్తారని ?" ఆయన ప్రశ్నించారు. సోదాలు వెంటనే నిలిపేయాలని డీజీపీని కోరారు
Date : 27-10-2024 - 10:18 IST -
#Speed News
KTR Farmhouse : జన్వాడ ఫౌంహౌస్ కూల్చోద్దంటూ హైకోర్టులో పిటిషన్…
ఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై కొరడా ఝులిపిస్తోంది హైడ్రా.. జన్వాడ ఫౌంహౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడంతో తమ కట్టడాలను హైడ్రా కూల్చే అవకాశం ఉందని ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు.
Date : 21-08-2024 - 11:48 IST -
#Speed News
Congress Vs KTR : అబద్ధాల ఫ్యాక్టరీ పెట్టావా కేటీఆర్.. కాంగ్రెస్ సంచలన ట్వీట్
Congress Vs KTR : బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంచలన ట్వీట్ చేసింది.
Date : 01-05-2024 - 12:29 IST