Jani Master Case
-
#Cinema
Jani Master : జానీ మాస్టర్ పై కేసు పెట్టిన యువతి కి షాక్ ఇచ్చిన యువకుడు
Jani Master : తన మామ జానీ మాస్టర్ తో కలిసి హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్లకు వెళ్లినప్పుడు ఆమె లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జిలో తనపై లైంగిక దాడి చేసి, నగ్న ఫొటోలు తీసి బెదిరించిందన్నాడు
Date : 12-10-2024 - 9:10 IST -
#Cinema
Jani Master : మళ్లీ రిమాండ్ కు జానీ మాస్టర్..?
Jani Master : కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసు నేపథ్యంలో జానీ మాస్టర్ కి జాతీయ అవార్డును నిలిపివేశారు. దీంతో జానీమాస్టర్ బెయిల్ ను రద్దు చేయాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు
Date : 07-10-2024 - 8:53 IST -
#Cinema
New Twist in Jani Master Case : జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్..
New Twist : నాకు అమ్మ వద్దు.. నాన్న వద్దు.. నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది
Date : 28-09-2024 - 1:40 IST -
#Cinema
Jani Master Wife : జానీని వదిలేస్తా అంటూ భార్య సంచలన వ్యాఖ్యలు
Jani Wife Ayesha : అత్యాచారం జరిగిందనడానికి సాక్ష్యం ఏంటి..? మిగతా కొరియోగ్రాఫర్స్ తో ఎఫైర్ లేదని ఏంటి గ్యారంటీ ..? అమ్మాయి ప్రూఫ్స్ తీసుకొస్తే జానీని వదిలేసి వెళ్తా
Date : 19-09-2024 - 9:44 IST -
#Cinema
Nagababu : జానీ మాస్టర్ ఇష్యూ పై నాగబాబు , మంచు మనోజ్ ల రియాక్షన్
Nagababu Reaction on Jani Master Issue : చట్ట ప్రకారం నేరం నిరూపితం కానప్పుడు ఏ ఒక్కరిని నేరస్థునిగా పరిగణించొద్దనే కోట్ ను పోస్ట్ చేశారు
Date : 19-09-2024 - 3:50 IST -
#Cinema
Anasuya’s Shocking Comments : జానీ మాస్టర్ లైంగిక వేధింపులపై అనసూయ షాకింగ్ కామెంట్స్..
Anasuya Reaction on Johnny Master Issue : ‘పుష్ప’ సెట్స్ లో రెండు, మూడుసార్లు చూశాను. కానీ, ఆ అమ్మాయి ఎదుర్కొంటున్న ఇబ్బందులు బయటకు తెలియకుండా దాచిపెట్టింది.
Date : 18-09-2024 - 2:54 IST -
#Cinema
Jhansi : జానీ మాస్టర్ బాధితురాలికి పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్ ఛాన్స్.. ఝాన్సీ వ్యాఖ్యలు..
టాలీవుడ్ లో జానీ మాస్టర్ కేసు వైరల్ గా మారింది.
Date : 17-09-2024 - 4:45 IST -
#Cinema
Tollywood : టాలీవుడ్‌లో లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్.. వేధింపుల విషయంలో మహిళలు మాకు కంప్లైంట్ చేయండి..
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇలాంటి లైంగిక వేధింపుల కేసుల గురించి ప్రెస్ మీట్ పెట్టింది.
Date : 17-09-2024 - 3:09 IST -
#Cinema
Jani Master : జానీ మాస్టర్ బాగోతాలు తెలిస్తే ‘ఛీ’ కొట్టకుండా ఉండలేరు ..!!
Choreographer Jani Master : ఔట్ డోర్ షూటింగ్ పేరుతో చెన్నై, ముంబై ,హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో… జానీ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ప్రతిఘటిస్తే తీవ్రంగా దాడి చేశాడని బాధితురాలు తెలిపింది.
Date : 16-09-2024 - 9:55 IST -
#Cinema
Jani Master : జనసేన పార్టీకి దూరంగా ఉండాలి.. జానీ మాస్టర్ కి పార్టీ ఆదేశాలు..
జానీ మాస్టర్ జనసేన పార్టీలో ఎప్పట్నుంచో కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే.
Date : 16-09-2024 - 4:12 IST