Janasena Chief
-
#Andhra Pradesh
Janasena: జనసేనాని హత్య కుట్ర తూచ్! తేల్చేసిన పోలీస్!!
`అదిగో పులి అంటే ఇదిగో తోక..` చందంగా జనసేనాని పవన్ కల్యాణ్ మీద హత్యకు కుట్ర అంశం మారింది.
Date : 05-11-2022 - 12:03 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: `జనవాణి`కి వైరల్ ఫీవర్ ఎఫెక్ట్
వైరల్ ఫీవర్ అటాక్ కావడంతో పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆ విషయాన్ని ఆ పార్టీ అధిష్టానం నిర్థారిస్తోంది. ఆ కారణంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న జనవాణి జనసేన భరోసా కార్యక్రమం వారం రోజుల పాటు వాయిదా పడింది.
Date : 21-07-2022 - 11:44 IST -
#Cinema
Pawan Kalyan Trending: పవన్ ప్రొఫైల్ ఫొటో చేంజ్.. ట్విట్టర్లో ట్రెండింగ్!
ఒకవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు జనసేన అధినేతగా రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్న పవన్ కళ్యాణ్‌కు లెక్కలేని అభిమానులు ఉన్నారు.
Date : 11-07-2022 - 4:30 IST -
#Andhra Pradesh
Power Talk: పవన్ ‘వెలుగులు’ నింపేనా!
ఆంధ్రప్రదేశ్ లో అప్రకటిత విద్యుత్ కోతలతో జనం అల్లాడున్నారు.
Date : 20-05-2022 - 11:16 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: పవన్ ‘ఉంగరం’ మహిమ!
సాధారణంగా సినిమా స్టార్స్ కు సెంటిమెంట్ ఎక్కువే. నాటి సీనియర్ ఎన్టీఆర్.. నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు సెంటిమెంట్స్ ను నమ్మేవాళ్లే.
Date : 10-05-2022 - 1:13 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: ‘రైతులకు’ అండగా నిలవడం మా బాధ్యత!
సాగు నష్టాలు, రుణ భారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారు.
Date : 20-04-2022 - 4:48 IST -
#Speed News
Pawan Kalyan: రైతులను రక్షించాల్సిన బాధ్యత ‘జగన్’ ప్రభుత్వానిదే!
అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకోవడం అత్యంత విషాదకరమని అన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
Date : 19-04-2022 - 2:40 IST -
#Andhra Pradesh
Janasena: ‘వైసీపీ’ విధానాలతోనే ‘విద్యుత్ సంక్షోభం’
అనాలోచిత విధానాలే ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సంక్షోభానికి కారణమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Date : 08-04-2022 - 5:34 IST -
#Speed News
PK:’ఆంధ్రప్రదేశ్’ రాజధాని ‘అమరావతే’… వచ్చేది ‘జనసేన’ ప్రభుత్వమే – ‘పవన్ కళ్యాణ్
అధికార మదంతో కొట్టుకుంటున్న వైసీపీ మహిషానికి కొమ్ములు విరగ్గొట్టి కింద కూర్చోబెడతామని, వైసీపీని గద్దెదించి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Date : 15-03-2022 - 9:09 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: నర్సాపురం సభలో ‘జగన్’ పై ‘పవన్’ ఫైర్..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన మత్స్యకార అభ్యున్నతి సభలో ఆయన పాల్గొన్నారు.
Date : 20-02-2022 - 8:29 IST