Pawan Kalyan Trending: పవన్ ప్రొఫైల్ ఫొటో చేంజ్.. ట్విట్టర్లో ట్రెండింగ్!
ఒకవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు జనసేన అధినేతగా రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్న పవన్ కళ్యాణ్‌కు లెక్కలేని అభిమానులు ఉన్నారు.
- By Balu J Published Date - 04:30 PM, Mon - 11 July 22
ఒకవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు జనసేన అధినేతగా రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్న పవన్ కళ్యాణ్‌కు లెక్కలేని అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ప్రొఫైల్ డిస్ప్లే ఫోటోను మార్చడం కూడా ట్విట్టర్ ట్రెండింగ్ గా మారింది. తన ట్విట్టర్ ప్రొఫైల్ ఇమేజ్ మార్చేయడంతో ఆయన ఫాలోవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు . ప్రొఫైల్ ఫొటోను మార్చినప్పటి నుండి #PawanKalyan, #Janasena అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చివరిసారిగా ‘భీమ్లా నాయక్’లో కనిపించారు. తదుపరి సినిమా క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’లో కనిపించనున్నారు. పౌరాణిక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యోధుడిగా కనిపించనున్నాడు. ఇక ‘గబ్బర్ సింగ్’ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘భవదీయుడు భగత్ సింగ్’ కోసం పవన్ కళ్యాణ్ సిద్దమవుతున్నాడు.
BC sirf twitter DP change karne se #PawanKalyan trend kar raha hai!
God of craze @PawanKalyan pic.twitter.com/tM64do00EY
— AADESH JADHAV (@MaraathiManus) July 8, 2022
Timeline Is Just Vibing With This Pic 🤌❤️🔥#PawanKalyan Twitter New DP 🔥@PawanKalyan 💙 #JanasenaParty pic.twitter.com/bqxhCQNzEW
— Gopal Karneedi (@gopal_karneedi) July 8, 2022
Just Changed the Twitter Dp and it is officially trending in Twitter.
Craze of #PawanKalyan @PawanKalyan pic.twitter.com/DPLcDJXFsY— NarendrA Pawan Kalyan Devote (@Fan_Of_PsPk_Me) July 8, 2022
Related News
Vijay Devarakonda Rashmika : రష్మికతో రొమాన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండ..?
Vijay Devarakonda Rashmika రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ తో కూడా మరో ఫెయిల్యూర్ ఫేస్ చేశాడు. అంతకుముందు వచ్చిన ఖుషితో పర్వాలేదు అనిపించుకున్న