Janagama Mla
-
#Telangana
MLA Muthireddy : ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి షాకిచ్చిన కూతురు.. మీడియా ఎదుటే నిలదీత.. అసలేం జరిగిందంటే?
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. చేర్యాలలో 1200 గజాలు, జనగామలో 1100 గజాలు కొనిచ్చారని నా కూతురు తుల్జా భవానీ అంటోంది. నా కూతురికి నేను సంపాదించిన ఆస్తి ఇస్తే ఎలా మోసం అవుతుంది అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
Date : 19-06-2023 - 9:28 IST -
#Telangana
MLA Muthireddy: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కంటతడి.. కారణమిదే!
జనగామ ఎమ్మెల్యే (MLA) ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్ర వేదనకు గురయ్యారు.
Date : 09-05-2023 - 4:55 IST -
#Speed News
Dalit Bandhu: ముత్తిరెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు..కేసీఆర్ కు ఓటు వేసే వాళ్లకే దళితబంధు..!!
జనగామ టీఆరెస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆరెస్ కు ఓటు వేసినవాళ్లకే దళితబంధు ఇస్తామన్నారు. కొమురవెళ్లి మండల సమావేశంలో ముత్తిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
Date : 29-07-2022 - 11:17 IST