Jan 22nd 2024
-
#Devotional
Jan 22nd : జనవరి 22, 2024..ఒక తేదీ..ఒక స్తోత్రం
డా. ప్రసాదమూర్తి అండ పిండ బ్రహ్మాండ చండ ప్రచండమార్తాండ తేజా.. మహాప్రభో! మీరన్నది నిజం నిజం. ఇది కేవలం తారీకు కాదు. ఒక నవీన కాలచక్ర శుభారంభం. అవును దేవా మీరన్నది నిజం. ఈ తేదీని తేదీగా, ఈ తేదీలో అంకెలను అంకెలుగా కాదు, ఇది ఒక మహిమాన్విత అక్షర సాక్షాత్కారంగా, మీ మనోవాక్కాయ ధర్మదీక్షా సంజనిత నక్షత్ర పుంజంగా గుర్తుంచుకుంటాం. కాలచక్రాన్ని వెనక్కి తిప్పగల మహా శక్తిమంతుడా.. మీ అరచేతుల ఆకాశాల నుంచి మరోసారి త్రేతా […]
Published Date - 01:04 PM, Wed - 24 January 24