Jammu And Kashmir
-
#India
Amit Shah Ultimatum: పాకిస్థాన్‌కు హోంమంత్రి అమిత్ షా అల్టిమేటం
Amit Shah Ultimatum: జమ్మూకశ్మీర్‌లోని తొలి ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం తొలిసారిగా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఇదికాక పాకిస్థాన్‌తో భారత్ వైఖరిని ఆయన స్పష్టం చేశారు. లోయలో శాంతి నెలకొనే వరకు పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు ఉండబోవని చెప్పారు.
Date : 07-09-2024 - 1:58 IST -
#India
Amit Shah: జమ్మూకశ్మీర్‌లో గెలిచేందుకు బీజేపీ కొత్త ప్లాన్‌లు..!
తీర్మాన లేఖను జారీ చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. 'ఆర్టికల్ 370 మళ్లీ ఎప్పటికీ పునరుద్ధరించబడదు' అని అన్నారు. 'జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, ఇంతకుముందు కూడా ఉందని, ఎప్పటికీ అలాగే ఉంటుందని' ఆయన అన్నారు.
Date : 07-09-2024 - 1:19 IST -
#India
Rahul Gandhi : నేడు జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న రాహుల్ గాంధీ
రాంబన్, అనంత్‌నాగ్ జిల్లాల్లో రెండు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. రాహుల్ ర్యాలీ నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లోనూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది.
Date : 04-09-2024 - 1:53 IST -
#India
Rajouri Encounter: రాజౌరీలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్
రాజౌరీలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరియు భద్రతా దళాల మధ్య అనేక ఎన్‌కౌంటర్లు జరిగాయి, ఇందులో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాలు కూడా నష్టపోయాయి.
Date : 04-09-2024 - 12:05 IST -
#India
BJP : జమ్మూకశ్మీర్ ఎన్నికలు..స్టార్ క్యాంపెయినర్లగా 40 మందితో బీజేపీ లిస్ట్
జమ్మూకశ్మీర్ లీడ్ క్యాంపెయిర్‌గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉంటారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరి, జేపీ నడ్డా తదితరులు సైతం ఎన్నికల ప్రచారంలో కీలకంగా ఉంటారు.
Date : 26-08-2024 - 8:44 IST -
#India
Farooq AbdullahL : జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా: ఫరూక్ అబ్దుల్లా
ఈ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నా. ఒమర్ అబ్దుల్లా పోటీ చేయడం లేదు. రాష్ట్ర హోదా రాగానే నేను తప్పుకుంటా. ఆ స్థానం నుంచి ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తారు' అని అన్నారు.
Date : 16-08-2024 - 9:19 IST -
#India
Elections : జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు, తేదీలు ప్రకటించిన ఈసీ
మొదటి ఫేజ్ ఎన్నికలు సెప్టెంబర్ 18వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపింది.
Date : 16-08-2024 - 4:06 IST -
#India
Election : జమ్మూకాశ్మీర్ సహా 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన ఈసీ..!
అమర్‌నాథ్ యాత్ర ముగిసిన వెంటనే హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లలో ఆగస్టు 19 లేదా 20వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Date : 15-08-2024 - 2:54 IST -
#India
Rajnath Singh : జమ్మూకశ్మీర్ భద్రతా..పరిస్థితులపై రాజ్‌నాథ్ సింగ్ కీలక భేటి
స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ప్రజాభద్రత కోసం జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు హైఅలర్ట్ ప్రకటించాయి.
Date : 14-08-2024 - 3:23 IST -
#India
Jammu and Kashmir : జమ్మూకాశ్మీర్‌లో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం
మార్చి 16న సార్వత్రిక ఎన్నికలను ప్రకటించే కొద్ది రోజుల ముందు, లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు కమిషన్ చివరిసారిగా మార్చి 12 ,13న జమ్మూకశ్మీర్ ను సందర్శించింది.
Date : 05-08-2024 - 2:38 IST -
#India
Explosion : జమ్మూ కశ్మీర్‌లో పేలుడు..నలుగురు మృతి
సోపోర్ పట్టణంలోని షైర్ కాలనీలో ఒక రహస్యమైన పేలుడులో తీవ్ర గాయాలతో నలుగురి మృతి..
Date : 29-07-2024 - 6:35 IST -
#India
Doda Attack: జైపూర్ చేరుకున్న సైనికుల మృతదేహాలు
ధోడా కాల్పుల్లో మరణించిన ఇద్దరు సైనికులు అజయ్ సింగ్ , బిజేంద్ర భౌతికకాయాలను బుధవారం ప్రత్యేక విమానంలో జైపూర్ కి తీసుకొచ్చారు
Date : 17-07-2024 - 4:54 IST -
#Speed News
J-K: జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్‌లోని కెరాన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం ఆదివారం భగ్నం చేసింది. చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.
Date : 14-07-2024 - 7:46 IST -
#Speed News
Kulgam Encounter: జమ్మూకశ్మీర్‌లో ఆగని ఎన్‌కౌంటర్
జమ్మూకశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లు నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. విషాదం ఏంటంటే ఈ ఆపరేషన్ లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. కాగా ఎన్‌కౌంటర్‌లు కొనసాగుతుంది
Date : 07-07-2024 - 11:38 IST -
#Speed News
Baramulla Encounter: జమ్మూలో తుపాకీ మోత.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య బుధవారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక భద్రతా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి.
Date : 19-06-2024 - 3:43 IST