Jalore
-
#India
Girl Killed: రాజస్థాన్‌లో దారుణం.. ప్రేమకు నిరాకరించిందని బాలిక దారుణ హత్య
రాజస్థాన్‌లోని జాలోర్‌లో దారుణం జరిగింది. ఓ యువకుడు తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఓ బాలికను హత్య (Girl Killed) చేశాడు. ఆహోర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల పురుషోత్తం వాల్మీకి అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల అమ్మాయి వెంట ప్రేమ పేరుతో వేధించేవాడు. ఆ బాలిక ప్రేమకు నిరాకరించటంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
Published Date - 07:35 AM, Sat - 17 December 22