Jaleel Khan
-
#Andhra Pradesh
Jaleel Khan : పార్టీ మారను.. టీడీపీలోనే ఉంటా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) (YSRCP)లోకి వెళ్లే ఆలోచనలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ (Jaleel Khan) మనసు మార్చుకుని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) (TDP)లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. విజయవాడ టీడీపీ లోక్‌సభ ఇన్‌చార్జి కేశినేని చిన్ని (Keshineni Chinni)తో చర్చించిన జలీల్‌ఖాన్ టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. చిన్ని, జలీల్ ఖాన్ మధ్య జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh)తో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం జలీల్ ఖాన్ […]
Date : 29-02-2024 - 4:41 IST -
#Andhra Pradesh
Jaleel Khan : జలీల్ ఖాన్ ..టీడీపీ లోనే ఉంటారా..?
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్దీ..ఎవరు ఎప్పుడు ఏ పార్టీ లోకి జంప్ అవుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా టికెట్ కోసం ఆశించి భంగపడ్డ నేతలు పార్టీలు మారేందుకు చూస్తున్నారు. కేవలం అధికార పార్టీ వైసీపీలోనే కాదు టీడీపీ , జనసేన లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వైసీపీ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు జనసేన , టీడీపీ లో చేరగా..ఇప్పుడు టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు సైతం పార్టీ […]
Date : 22-02-2024 - 3:36 IST -
#Andhra Pradesh
Vijayawada : విజయవాడ వెస్ట్‌లో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే..!
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అసంతృప్తి నేతలంతా పార్టీలు మారుతూ రోజుకో ట్విస్ట్ ఇస్తున్నారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన షర్మిల గూటికి చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామృకృష్ణారెడ్డి మళ్లీ వైసీపీలోకి తిరిగి చేరిపోయారు. దీంతో ఏపీలో రాజకీయాలు ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. తాజాగా టీడీపీ నుంచి కూడా అధికార వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు పెరిగిపోయాయి. టీడీపీ ఎంపీ కేశినేని నాని […]
Date : 22-02-2024 - 8:04 IST