IT Development
-
#Andhra Pradesh
Minister Lokesh: సింగపూర్ పర్యటన ఫలితం.. రూ.45వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి నారా లోకేశ్
ఈసారి ఎంవోయూలు కుదుర్చుకునే పని కాకుండా, నేరుగా కార్యాచరణకు దారితీసే విధంగా ఒప్పందాలను చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. స్టీల్, డేటా సెంటర్, ఐటీ రంగాల్లో భారీ పెట్టుబడుల కోసం ప్రముఖ సంస్థలతో ప్రత్యక్షంగా చర్చలు జరిగాయని వెల్లడించారు.
Date : 31-07-2025 - 7:12 IST -
#Andhra Pradesh
Pemmasani Chandrasekhar : “ఒకే దేశం, ఒకే ఎన్నిక” విధానం దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది
Pemmasani Chandrasekhar : "ఒకే దేశం, ఒకే ఎన్నిక" విధానం దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై చర్చించడానికి ముందు బిల్లులో ఉన్న విషయాలను తెలుసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. కేంద్రం ప్రొగ్రెసివ్ ఆలోచనలతో ముందుకు వెళ్తోందని, సీఎం చంద్రబాబు కూడా దృఢమైన అభివృద్ధి దిశలో ఆలోచనలు చేస్తారని ఆయన తెలిపారు.
Date : 15-12-2024 - 6:00 IST -
#Telangana
CM Revanth Reddy: విదేశీ పర్యటన సక్సెస్.. హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ బృందం
విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ లో అడుగుపెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ఘాన స్వాగతం పలికారు. కాగా ఈ రోజు సీఎం కోకాపేట్ లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ను ప్రారంభించనున్నారు.
Date : 14-08-2024 - 12:27 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్ కి 332 కి.మీ రీజినల్ రింగ్: కేటీఆర్
హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఐటీ పరిశ్రమలు నగరానికి క్యూ కడుతుండటంతో నగరం విదేశీ తరహాలో దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ మరియు ఔటర్ రింగ్ రోడ్ మధ్య 332 కి.మీ రీజినల్ రింగ్ రోడ్డుతో కొత్త అభివృద్ధి ప్రాజెక్ట్ కు ప్రణాళికలను రచిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
Date : 14-11-2023 - 3:42 IST