IRDAI
-
#Business
Familys Financial Security : టర్మ్ పాలసీతో ఫ్యామిలీ సేఫ్.. మరి ఏ సంస్థను ఎంచుకోవాలి?
కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేటువంటి అంశాల్లో.. అత్యంత ముఖ్యమైన నిర్ణయాల్లో టర్మ్ పాలసీ ఒకటి. ఒకటేంటీ ఇదే అత్యంత అవసరం. అయితే.. ఇక్కడ టర్మ్ ప్లాన్ తీసుకోవాలని ఉన్నప్పటికీ.. ఎందులో తీసుకోవాలనేది ఒక నిర్ణయానికి వెంటనే రాలేకపోతుంటారు. అయితే ఇక్కడ ఏమేం అంశాల్ని పరిశీలించాలి. ఏమేం బెనిఫిట్స్ గురించి ప్రధానంగా తెలుసుకోవాలి.. వంటి వివరాలు తెలుసుకుందాం. ఏ కుటుంబానికైనా ఆర్థిక భద్రత కల్పించడంలో టర్మ్ పాలసీ ముందు వరుసలో ఉంటుంది. మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో […]
Published Date - 10:36 AM, Fri - 21 November 25 -
#Business
Health insurance: ఆరోగ్య బీమా తీసుకునే వారికి గుడ్ న్యూస్.. 3 గంటల్లోనే క్లెయిమ్ సెటిల్‌మెంట్..!
Health insurance: ఆరోగ్య బీమా (Health insurance) తీసుకునే వారికి రిలీఫ్ న్యూస్ ఉంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) అన్ని రకాల క్లెయిమ్ సెటిల్‌మెంట్లలో ఎక్కువ సమయం తీసుకోవద్దని అన్ని ఆరోగ్య బీమా కంపెనీలను ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి IRDAI కఠినమైన సూచనలను కూడా ఇచ్చింది. అంతేకాకుండా ఫ్రీ లుక్ క్యాన్సిలేషన్ వ్యవధిని కూడా 15 రోజులకు పెంచారు. ఈ నిబంధనలకు సంబంధించి ఆరోగ్య బీమాపై […]
Published Date - 02:00 PM, Thu - 30 May 24 -
#Health
Health Insurance Purchase: గుడ్ న్యూస్.. ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
కరోనా కాలం నుండి ఆరోగ్య బీమాకు (Health Insurance Purchase) డిమాండ్ గణనీయంగా పెరిగింది. కానీ ఇప్పటి వరకు 65 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తులు మాత్రమే ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడానికి అనుమతించబడ్డారు
Published Date - 03:37 PM, Sat - 20 April 24 -
#Health
Omicron: ఆరోగ్య భీమా పాలసీలోకి ఓమిక్రాన్ చికిత్స – IRDAI
కోవిడ్-19 చికిత్స ఖర్చులను కవర్ చేసే ఆరోగ్య బీమా పాలసీలు ఓమిక్రాన్ వేరియంట్‌కు చికిత్స ఖర్చును కూడా కవర్ చేస్తాయని ఐఆర్డీఏఐ తెలిపింది. ఓమిక్రాన్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో ఐఆర్డీఏఐ ఈ ఆదేశాలను జారీ చేసింది .
Published Date - 10:10 AM, Tue - 4 January 22