IPL Auction 2023
-
#Sports
Chetan Sakariya: టీమిండియా యువ బౌలర్ కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..!
అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ ఉన్న బౌలర్ల జాబితాలో చేతన్ సకారియా (Chetan Sakariya) పేరును కూడా బీసీసీఐ చేర్చింది. బౌలింగ్‌పై నిషేధం విధించనప్పటికీ ఈ విషయాన్ని సకారియా ఐపీఎల్ ఫ్రాంచైజీకి బీసీసీఐ తెలియజేసింది.
Date : 16-12-2023 - 9:04 IST -
#Sports
IPL auction: IPL వేలంలో 405 మంది ఆటగాళ్లు.. డిసెంబర్ 23న కొచ్చిలో వేలం
వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం (IPL auction) డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. ఇందుకోసం 405 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 991 మంది ఆటగాళ్లు వేలం (IPL auction)లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారు.
Date : 14-12-2022 - 11:55 IST -
#Sports
IPL 2023: ముంబై ఇండియన్స్ నుంచి కీలక ప్లేయర్ ఔట్..!
IPL-2023కి ముందు ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడిని వదిలేసుకున్నట్లు తెలుస్తోంది.
Date : 12-11-2022 - 7:30 IST