IPL 2026 Auction
-
#Sports
లక్నో జట్టుకు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం!
ఓపెనర్లుగా మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్‌లకు అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. వీరిద్దరూ గత సీజన్లలో అద్భుత ప్రదర్శన చేశారు. నంబర్ 3 స్థానంలో కెప్టెన్ రిషబ్ పంత్ స్వయంగా బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.
Date : 18-12-2025 - 1:30 IST -
#Sports
ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!
అబుదాబిలోని ఎతిహాద్ అరీనాలో మంగళవారం జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, యశ్ ధుల్, విజయ్ శంకర్, దీపక్ హుడా, అల్జారీ జోసెఫ్ వంటి ప్రముఖ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ఆసక్తి చూపలేదు.
Date : 17-12-2025 - 9:44 IST -
#Sports
వెంకటేష్ అయ్యర్‌కు భారీ షాక్.. రూ. 16.75 కోట్ల ఆదాయం కోల్పోయిన ఆల్‌రౌండర్!
ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వెంకటేష్ అయ్యర్ 2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుండి అతను కేకేఆర్ జట్టులోనే కొనసాగాడు.
Date : 16-12-2025 - 5:25 IST -
#Sports
మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 వేలంలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానాను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. అతను తన బేస్ ప్రైస్‌ను రూ. 2 కోట్లుగా నిర్ణయించుకున్నాడు.
Date : 16-12-2025 - 4:37 IST -
#Sports
గ్రీన్ రూ. 25.20 కోట్లకు అమ్ముడైనా.. అతనికి దక్కేది రూ. 18 కోట్లే!
కేకేఆర్ జట్టు ఖాతా నుండి మాత్రం పూర్తి మొత్తం అంటే రూ. 25.20 కోట్లు కట్ అవుతాయి. కానీ ఆటగాడికి రూ. 18 కోట్లు ఇచ్చిన తర్వాత మిగిలిన రూ. 7.20 కోట్లు బీసీసీఐ వద్దకు చేరుతాయి. ఈ మొత్తాన్ని బోర్డు ఆటగాళ్ల సంక్షేమ నిధి కోసం ఉపయోగిస్తుంది.
Date : 16-12-2025 - 4:14 IST -
#Sports
రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!
కేకేఆర్, సీఎస్‌కే మధ్య హోరాహోరీగా సాగిన 'బిడ్డింగ్ వార్'లో చివరకు షారూఖ్ ఖాన్ జట్టు విజయం సాధించింది.
Date : 16-12-2025 - 3:45 IST -
#Sports
ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?
సీఎస్‌కే వద్ద రూ. 43.4 కోట్లు మిగిలి ఉన్నాయి. వారి జట్టులో ఇంకా 9 మంది ఆటగాళ్ల అవసరం ఉంది. మిగిలిన జట్లు కూడా తమ ఖాళీగా ఉన్న స్లాట్లను భర్తీ చేసుకునేందుకు వేలంలో పోటీ పడుతున్నాయి.
Date : 16-12-2025 - 3:25 IST -
#Sports
ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవరీమె!
మల్లికా సాగర్ తన కెరీర్‌లో అనేక మైలురాళ్లను అధిగమించారు. ప్రో కబడ్డీ లీగ్‌లో 2012లో నిర్వహించిన వేలంలో మొదటి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. రెండేళ్ల తర్వాత మొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం నిర్వహించే బాధ్యతను ఆమెకు అప్పగించారు.
Date : 16-12-2025 - 2:25 IST -
#Sports
Shreyas Iyer: ఐపీఎల్ వేలం టేబుల్‌పైకి శ్రేయస్ అయ్యర్!
వేలం సమయంలో ఒక జట్టు టేబుల్‌పై గరిష్టంగా 8 మంది సభ్యులు మాత్రమే ఉండాలి. కాబట్టి అన్ని ఫ్రాంఛైజీలు ఈ సభ్యుల పేర్ల జాబితాను ముందుగానే బీసీసీఐకి పంపాలి.
Date : 10-12-2025 - 10:00 IST -
#Sports
IPL 2026 Purse: ఐపీఎల్ 2026 వేలం.. ఏ జట్టు దగ్గర ఎంత డబ్బుంది?
చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఈ రెండు జట్ల వద్ద డబ్బు ఎక్కువగా ఉంది. CSK పర్సులో రూ. 43.40 కోట్లు మిగిలి ఉన్నాయి.
Date : 10-12-2025 - 9:25 IST -
#Sports
Glenn Maxwell: ఐపీఎల్‌కు స్టార్ ప్లేయర్ దూరం.. లీగ్‌కు గుడ్ బై చెప్పినట్లేనా?!
IPL 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ఇది అతనికి నాలుగో జట్టు. కానీ సీజన్ మధ్యలో గాయం కారణంగా అతను తప్పుకోవడంతో పంజాబ్ అతని స్థానంలో మిచెల్ ఓవెన్‌ను జట్టులోకి తీసుకుంది.
Date : 02-12-2025 - 2:29 IST -
#Sports
IPL 2026 : ఐపీఎల్ అభిమానులకు షాక్ ఇచ్చిన మ్యాక్స్‌వెల్
IPL 2026 : ఆస్ట్రేలియాకు చెందిన విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. డిసెంబర్ 16న జరగనున్న ఐపీఎల్ 2026 మినీ వేలానికి తాను తన పేరును నమోదు చేసుకోలేదని ప్రకటించాడు
Date : 02-12-2025 - 12:51 IST -
#Sports
IPL 2026: ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఈ ఆటగాళ్లపై రూ. 20 కోట్ల వర్షం కురవనుందా?
వేలం కొన్నిసార్లు ఊహించని విధంగా ముందుకు సాగుతుంది. గతసారి వెంకటేష్ అయ్యర్ కోసం బిడ్ ఒక్కసారిగా రూ. 23.75 కోట్లకు చేరింది. మతీష పతిరానా వంటి యువ ఫాస్ట్ బౌలర్‌పై కూడా చాలా ఎక్కువ బిడ్ వచ్చే అవకాశం ఉంది.
Date : 20-11-2025 - 9:30 IST -
#Sports
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఈ ఆటగాళ్లు వేలంలోకి ఎందుకు రాలేకపోతున్నారు?
ఇంగ్లాండ్ వన్డే, టీ20 జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ 2024లో తన నానమ్మ మరణం కారణంగా IPL నుండి తప్పుకున్నాడు. అయితే, 2025 మెగా వేలంలో అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది.
Date : 18-11-2025 - 7:52 IST -
#Sports
Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ జట్టు కొత్త కోచ్ ఇతనే!
రాజస్థాన్ రాయల్స్ జట్టు 2024 తర్వాత కుమార్ సంగక్కరను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించింది. రాహుల్ ద్రవిడ్ వెళ్లిపోవడంతో ఇప్పుడు సంగక్కరను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌తో పాటు హెడ్ కోచ్‌గా కూడా నియమించారు.
Date : 17-11-2025 - 2:56 IST