Ipl 2024
-
#Sports
Suryakumar Yadav: హార్ట్ బ్రేక్ పోస్ట్ పెట్టిన సూర్యకుమార్ యాదవ్.. ఈ ఎమోజీకి కారణమిదేనా..?
IPL 2024 ప్రారంభానికి ఇప్పుడు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంతకు ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తొలి మ్యాచ్‌లు ఆడలేడు.
Published Date - 09:58 AM, Wed - 20 March 24 -
#Sports
Delhi Capitals: కెప్టెన్‌ను ప్రకటించిన ఢిల్లీ.. కొత్త సారథి ఎవరంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) రాబోయే దశకు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కెప్టెన్‌గా రిషబ్ పంత్ మంగళవారం నియమితులయ్యారు.
Published Date - 09:43 AM, Wed - 20 March 24 -
#Sports
RCB Name: ఆర్సీబీ పేరు మార్పు.. ఇక నుంచి..!
IPL 2024కి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB Name) అన్‌బాక్స్ ఈవెంట్ మంగళవారం బెంగళూరులోని M చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో RCB కొత్త జెర్సీ, కొత్త లోగో, జట్టు కొత్త పేరు కూడా విడుదల చేయబడింది.
Published Date - 09:29 AM, Wed - 20 March 24 -
#Sports
IPL 2024 : ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్‌లకు సూర్యకుమార్ యాదవ్ దూరం..?
ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో విఫలమై నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) నుంచి అనుమతి రాకపోవడంతో ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) (IPL-2024) జరుగనున్న తొలి మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
Published Date - 06:33 PM, Tue - 19 March 24 -
#Sports
IPL 2024: కొత్త కెప్టెన్ వచ్చేశాడు… సన్ రైజర్స్ రాత మారుతుందా ?
ఐపీఎల్ 17వ సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. శుక్రవారం చెన్నై, బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ లో బిజీబిజీగా గడుపుతున్నాయి. విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ఆయా జట్లలో చేరుతున్నారు.
Published Date - 04:17 PM, Tue - 19 March 24 -
#Sports
IPL 2024: పంత్ రెడీ.. ఢిల్లీ క్యాపిటల్స్ బలాలు – బలహీనతలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ చాన్నాళ్ల తర్వాత మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. పంత్ పునరాగమనంతో ఢిల్లీ మరింత పటిష్టంగా మారనుంది.
Published Date - 07:54 PM, Mon - 18 March 24 -
#Sports
IPL 2024: రోహిత్ తో 2 నెలలుగా మాట్లాడలేదు.. కెప్టెన్సీపై చర్చ అవసరం లేదన్న పాండ్యా
ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభానికి శుక్రవారం నుంచే తెరలేవనుంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్ళు ప్రాక్టీస్ లో బిజీ బిజీగా ఉన్నారు. అటు మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ కూడా ముమ్మరంగా సాధన చేస్తోంది.
Published Date - 07:21 PM, Mon - 18 March 24 -
#Sports
Hardik On Rohit Sharma: రోహిత్ నాకు అండగా ఉంటాడు: హార్దిక్ పాండ్యా
IPL 2024కి ముందు రోహిత్‌ని ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పించింది. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యా (Hardik On Rohit Sharma)ను ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమించింది.
Published Date - 06:52 PM, Mon - 18 March 24 -
#Sports
Virat Kohli Video: ఆర్సీబీ ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేస్తున్న విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్..!
సోషల్ మీడియాలో ఓ వీడియో (Virat Kohli Video) అంతకంతకూ వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published Date - 06:08 PM, Mon - 18 March 24 -
#Sports
Mustafizur Rahman: సీఎస్కే జట్టుకు మరో షాక్.. స్టార్ బౌలర్‌కు గాయం
బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (Mustafizur Rahman) గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తుండగా ఆటగాడు ఒక్కసారిగా పిచ్ పై పడిపోయాడు.
Published Date - 05:19 PM, Mon - 18 March 24 -
#Sports
CSK vs RCB Ticket Sale: నేటి నుంచి ఐపీఎల్ టికెట్ల విక్రయాలు.. ధరలు ఎంతంటే..?
మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (CSK vs RCB Ticket Sale) మధ్య జరగనున్న మ్యాచ్ టిక్కెట్ల బుకింగ్ ప్రారంభమైంది. ఇది IPL 2024 ప్రారంభ మ్యాచ్.
Published Date - 03:05 PM, Mon - 18 March 24 -
#Sports
Rohit Sharma: నేడు ముంబై క్యాంపులోకి రోహిత్ శర్మ..!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఇవాళ ముంబై ఇండియన్స్ ట్రైనింగ్ క్యాంపులో చేరనున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి.
Published Date - 02:13 PM, Mon - 18 March 24 -
#Sports
IPL 2024: ఐపీఎల్ కు ముందు రషీద్ ఖాన్ విధ్వంసం
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 4 భారీ వికెట్లు పడగొట్టాడు.
Published Date - 01:57 PM, Mon - 18 March 24 -
#Sports
IPL 2024: సన్‌రైజర్స్ శిబిరంలో ట్రావిస్ హెడ్
ఐపీఎల్ కు సమయం ఆసన్నమైంది. మరో వారంలో ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 22న తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తలపడతాయి.
Published Date - 04:50 PM, Sun - 17 March 24 -
#Sports
Virat Kohli: వైరల్ అవుతున్న కోహ్లీ లుక్, ఐపీఎల్ కోసం ఇండియాకి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చాడు. త్వరలో జరగనున్న ఐపీఎల్ టోర్నీ కోసం విరాట్ బెంగళూరు జట్టులో చేరనున్నాడు.
Published Date - 01:52 PM, Sun - 17 March 24