IPL 2023
-
#Sports
IPL 2023 Points Table: టాప్ ప్లేస్ లో లక్నో సూపర్ జెయింట్స్
ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. టాప్ టీమ్స్ కు షాక్ లు తగులుతుంటే కొన్ని జట్లు ఇంకా బోణీ కొట్టలేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది.
Date : 11-04-2023 - 12:13 IST -
#Speed News
MI vs DC IPL 2023: తొలి విజయం ఎవరిదో ?… ఢిల్లీతో ముంబై కీలక మ్యాచ్
ఐపీఎల్ 16 వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే టైటిల్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకూ ఖాతానే తెరవలేదు. ఎప్పటిలానే ఆరంభ మ్యాచ్ లలో పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది
Date : 11-04-2023 - 9:16 IST -
#Sports
Virat Kohli: ఆర్సీబీ కప్ కొట్టాలంటే కోహ్లీ ఆర్డర్ మారాల్సిందే: పఠాన్
ఐపీఎల్ మొదలై 15 సీజన్లు గడిచి ప్రస్తుతం 16 సీజన్ నడుస్తుంది. కానీ ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా కప్ ముద్దాడలేదు కోహ్లీ సేన. అయితేనేం ఆర్సీబీ అంటే ఒక బ్రాండ్ గా ముద్ర పడింది.
Date : 11-04-2023 - 7:51 IST -
#Sports
Pooran: పూరన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా బెంగుళూర్ లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు-లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగిన బెంగుళూరు భారీ స్కోర్ చేసింది.
Date : 11-04-2023 - 7:25 IST -
#Sports
IPL 2023: ఈ సీజన్ లో అత్యంత భారీ సిక్సర్ ఇదే..
2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ప్లేయర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, మాక్స్వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు.
Date : 11-04-2023 - 7:21 IST -
#Speed News
LSG beats RCB: స్టోయినిస్, పూరన్ విధ్వంసం… బెంగుళూరుకు షాక్ ఇచ్చిన లక్నో
ఐపీఎల్ 16వ సీజన్ లో మరో ఉత్కంఠ పోరు అభిమానులకు కిక్ ఇచ్చింది. చివరి బంతి వరకూ నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్ ఇచ్చింది.
Date : 10-04-2023 - 11:42 IST -
#Sports
Kavya: కావ్య పాపకు కోపం తెప్పించిన కెమెరామెన్
సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కో-ఓనర్ కావ్య మారన్ గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండడేమో. మొత్తం ఐపీయల్ టోర్నీ చూసుకున్నా.. కావ్య పాపా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది.
Date : 10-04-2023 - 11:55 IST -
#Sports
RCB vs LSG: నేడు లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్.. విజయం కోసం ఆర్సీబీ..!
ఐపీఎల్ (IPL 2023)లో నేడు (ఏప్రిల్ 10) లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs LSG) జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఇరు జట్లు తలపడనున్నాయి.
Date : 10-04-2023 - 9:31 IST -
#Sports
Mayank Markande: మయాంక్ మార్కండే అరుదైన ఘనత.. SRH తరఫున ఒక మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు..!
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున స్పిన్నర్ మయాంక్ మార్కండే (Mayank Markande) 15 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
Date : 10-04-2023 - 6:54 IST -
#Speed News
Rinku Singh: స్వీపర్..ఆటోడ్రైవర్..క్రికెటర్.. రింకూ సింగ్ గురించి ఆసక్తికర విషయాలు
తండ్రి గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేస్తాడు... ఉండేది చిన్న ఇల్లు.. స్వీపర్ గానూ పనిచేశాడు.. ఆటోను నడిపాడు.. కుటుంబానికి తన వంతుగా సహకారమందిస్తూనే క్రికెటర్ అవ్వాలన్న లక్ష్యాన్ని వదల్లేదు.
Date : 09-04-2023 - 11:42 IST -
#Sports
SRH Beats Punjab Kings: సన్ రైజర్స్ గెలిచిందోచ్… పంజాబ్ కింగ్స్ పై ఘనవిజయం
ఐపీఎల్ 16వ సీజన్ లో ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. పేలవ ఫామ్ నుంచి బయటపడుతూ సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసింది
Date : 09-04-2023 - 11:12 IST -
#Sports
GT vs KKR IPL 2023: రింకూ సింగ్ మెరుపు ఇన్నింగ్స్.. గుజరాత్ పై కోల్‌కతా స్టన్నింగ్ విక్టరీ..
ఐపీఎల్ 16వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ షాకిచ్చింది. అసలు గెలుపుపై ఆశలు లేని మ్యాచ్‌లో రింకూ సింగ్ సిక్సర్లతో విరుచుకుపడి కోల్‌కతాను గెలిపించాడు.
Date : 09-04-2023 - 8:20 IST -
#Sports
David Warner: ఐపీఎల్ లో వార్నర్ 6000 పరుగులు పూర్తి.. ఈ ఫీట్ సాధించిన మూడో బ్యాట్స్ మెన్ గా ఘనత..!
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ (David Warner) ఐపీఎల్‌లో 6000 పరుగులు (6000 Runs) పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో, తొలి విదేశీ ఆటగాడిగా డేవిడ్ వార్నర్ నిలిచాడు.
Date : 09-04-2023 - 1:34 IST -
#Sports
Dhoni Behind Rahane’s Destruction: రహానే విధ్వంసం వెనుక ధోని హస్తం…
ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ అంటే ఎక్కడలేని బజ్ క్రియేట్ అవుతుంది. నిన్న శనివారం ఈ రెండు జట్లు తలపడ్డాయి. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Date : 09-04-2023 - 11:18 IST -
#Sports
IPL 2023: నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్.. ఈ మ్యాచ్ లోనైనా హైదరాబాద్ గెలుస్తుందా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023)లో 14వ మ్యాచ్ ఏప్రిల్ 9న సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య జరగనుంది.
Date : 09-04-2023 - 9:57 IST