Internet Craze
- 
                          #Trending Flying Deer: లాంగ్ జంప్ తో అందరిని అశ్చర్యపరిచిన జింక …?జింక లాంగ్ జంప్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇలా విన్యాసాలు చేస్తున్న జంతువులను చూడటం జంతు ప్రేమికులకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ విడియోని చూసిన చాలామంది ఎంతో ఆశ్చర్యపోతున్నారు. Published Date - 08:50 PM, Sun - 16 January 22
 
                    