Intermediate
-
#Andhra Pradesh
Andhrapradesh Govt : ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ..డైరెక్టుగా ఇంటర్‌లో జాయిన్ త్వరలో లాస్ట్ డేట్!
వివిధ కారణాల వల్ల చదువు మధ్యలో ఆపేసిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా నేరుగా పది, ఇంటర్ చదివే అవకాశాన్ని కల్పిస్తోంది. గడువు ముగిసినా రూ. 600 అదనపు ఫీజుతో డిసెంబర్ 6 వరకు దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ కార్యక్రమంలో చేరితే ఉచిత పుస్తకాలు ఇస్తారు. యూట్యూబ్, వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వివిధ అన్ని బోర్డులతో సమానమైన గుర్తింపు గల సర్టిఫికెట్లను సార్వత్రిక విద్యాపీఠం అందిస్తు్ంది. […]
Date : 04-12-2025 - 12:01 IST -
#Andhra Pradesh
MBiPC Benefits : ఇంటర్‌లో ఇక ఎంబైపీసీ గ్రూపు.. కొత్త మార్పులు, మార్కుల వివరాలివీ
వాస్తవానికి ఎంబైపీసీ కోర్సును సీబీఎస్ఈ(MBiPC Benefits) ఇప్పటికే అమలు చేస్తోంది. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లోనూ కొన్నిచోట్ల ఈ గ్రూపును అందిస్తున్నారు.
Date : 09-04-2025 - 9:43 IST -
#Andhra Pradesh
HCL Tech Jobs: ఇంటర్ పాసైతే చాలు.. భారీ శాలరీతో హెచ్‌సీఎల్ టెక్‌లో జాబ్
"సూపర్ ఛార్జ్ యువర్ కెరియర్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్" అనే పేరుతో ప్రత్యేక పథకాన్ని హెచ్‌సీఎల్ టెక్(HCL Tech Jobs) అమలు చేస్తోంది.
Date : 08-04-2025 - 9:54 IST -
#Telangana
Intermediate Summer Vacation Dates: రేపటి నుంచి సెలవులు.. జూన్ 1న కాలేజీలు ప్రారంభం..!
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (Intermediate Summer Vacation Dates) రాష్ట్రవ్యాప్తంగా మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు 2023–24 విద్యా సంవత్సరానికి మార్చి 30 చివరి పనిదినమని తెలియజేసింది.
Date : 30-03-2024 - 7:51 IST -
#Special
Best Career Options: ఇంటర్మీడియట్ తరువాత చేయాల్సిన ముఖ్యమైన కోర్సులు
దేశవ్యాప్తంగా అన్ని బోర్డులు 12వ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేశాయి. వేసవి సెలవులు కూడా పూర్తి కావొస్తున్నాయి. ఇప్పుడు విద్యార్థుల చూపు, తల్లిదండ్రులు నెక్స్ట్ ఏంటనే దానిపై డైలమాలో పడుతున్నారు
Date : 27-05-2023 - 6:41 IST -
#Telangana
Telangana: ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు..!
Telangana: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవుల్లో క్లాసులు నిర్వహించే జూనియర్ కళాశాలలకు భారీ షాక్ ఇవ్వటానికి రాష్ట్ర ఇంటర్ బోర్డు సిద్ధమైంది. దసరా సెలవుల్లో జూనియర్ కళాశాలలు క్లాసులు నిర్వహిస్తే వాటి గుర్తింపు రద్దు
Date : 01-10-2022 - 9:06 IST -
#Speed News
Gurukul Schools : అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్య – సీఎం కేసీఆర్
హైదరాబాద్: ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు గురుకుల పాఠశాలల్లో పదో తరగతి వరకు మాత్రమే తరగతులు నిర్వహించేవారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లను పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడంతోపాటు యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని స్టడీ సర్కిల్‌లను యువకుల విద్యార్హతల ఆధారంగా దేశవ్యాప్తంగా […]
Date : 06-07-2022 - 8:20 IST -
#Speed News
TS EAMCET: మార్కుల ఆధారంగా ఎంసెట్ ర్యాంక్
కోవిడ్ కారణంగా ఈ విద్యా సంవత్సరం కూడా విద్యార్థులు ఆన్ లైన్ బోధనకే.. పరిమితమైన విషయం తెలిసిందే.
Date : 12-04-2022 - 12:12 IST -
#Speed News
Andhra Pradesh: ఇంటర్మీడియట్ పరీక్షలు.. మే 5 నుంచి?
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను మే 5 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అర్ధ సంవత్సర(హాఫ్ ఇయర్) పరీక్షలు నిర్వహించిన అధికారులు.. బోర్డు పరీక్షలపై దృష్టిసారించారాని బోర్డు వర్గాలు తెలిపాయి. కరోనా ఉద్ధృతి లేకపోతే ఈ తేదీల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని.. ఆ సమయంలో కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు అధికారులు తెలిపారు.
Date : 08-01-2022 - 2:19 IST