Innings
-
#Sports
KKR vs RCB : ఫిల్ సాల్ట్ తో కేకేఆర్ జాగ్రత్త..
టి20లో సాల్ట్ ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్. అంతర్జాతీయ టీ20ల్లో 3 సెంచరీలు చేసిన సాల్ట్, గత 2 ఐపీఎల్ సీజన్లలో బౌలర్లకు తలనొప్పిగా మారాడు. సాల్ట్ పవర్ ప్లేని పర్ఫెక్ట్ గా ఆడితే, సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి.
Published Date - 06:30 PM, Sat - 22 March 25