Inner Ring Road
-
#Telangana
Hyderabad: హైదరాబాద్ కి 332 కి.మీ రీజినల్ రింగ్: కేటీఆర్
హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఐటీ పరిశ్రమలు నగరానికి క్యూ కడుతుండటంతో నగరం విదేశీ తరహాలో దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ మరియు ఔటర్ రింగ్ రోడ్ మధ్య 332 కి.మీ రీజినల్ రింగ్ రోడ్డుతో కొత్త అభివృద్ధి ప్రాజెక్ట్ కు ప్రణాళికలను రచిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
Date : 14-11-2023 - 3:42 IST -
#Andhra Pradesh
Lokesh CID Notices: లోకేష్‌కు సీఐడీ నోటీసులు
అమరావతి ఇన్నర్ రోడ్డు కేసులో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను అక్టోబర్ 4న విచారణకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ శనివారం నోటీసులు జారీ చేసింది.
Date : 30-09-2023 - 6:52 IST