Indravelli Sabha
-
#Telangana
Harish Rao : దేశంలోనే అత్యంత సంస్కార హీనమైన సీఎం రేవంత్ అంటూ హరీష్ ఫైర్..
శుక్రవారం ఇంద్రవెల్లి లో సీఎం రేవంత్ (CM Revanth)..కేసీఆర్ (KCR) ఫై చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా మీడియా సమావేశాలు పెడుతూ రేవంత్ కామెంట్స్ ఫై విమర్శలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. దేశంలోనే అత్యంత సంస్కార హీనమైన సీఎం రేవంత్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. We’re now on WhatsApp. Click to Join. తెలంగాణ రాకపోతే రేవంత్ సీఎం అయ్యేవాడా? […]
Date : 03-02-2024 - 3:29 IST -
#Telangana
TS : ‘ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే వేపచెట్టుకి కోదండం వేసి కొట్టండి’ – రేవంత్
ఇంద్రవెల్లి సభ (Indravelli Meeting)లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బిఆర్ఎస్ నేతల(BRS Leaders)పై కీలక వ్యాఖ్యలు చేసారు..మరోసారి తన నోటికి పని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసారు సీఎం. ‘ఆరు నెలల్లో ప్రభుత్వం పడగొట్టి కేసీఆర్ సీఎం అవుతారని బీఆర్ఎస్ వాళ్లు అంటున్నారు. నీ అయ్య ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు. ఎవడు కొట్టేది..? మీ ఊర్ల ఎవడన్నా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే వేపచెట్టుకి కోదండం వేసి కొట్టండి. లాగులో తొండలు విడవండి’ అని […]
Date : 02-02-2024 - 7:30 IST