Indiramma House
-
#Speed News
CM Revanth Reddy : రెండవ దశ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించనున్న సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సోమవారం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండవ దశను ప్రారంభించనున్నారు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే బహిరంగ సభలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం మొదటి దశ కింద కేరమేరి మండలం, కొత్తారి గ్రామంలో కోలం తెగకు చెందిన ఆదివాసుల కోసం నిర్మించిన 28 ఇందిరమ్మ ఇళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహప్రవేశం చేస్తారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండవ దశ అధికారిక ప్రారంభోత్సవం, బహిరంగ సభ కాగజ్‌నగర్ […]
Date : 30-05-2026 - 8:13 IST -
#Telangana
Bhatti Vikramarka : భూభారతి అమలుకు సిద్ధం అవుతున్నాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈసారి రాష్ట్రంలో ధాన్యం దిగుబడి చారిత్రాత్మక స్థాయిలో నమోదైందని, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో కూడా రానంత మొత్తమని ఆయన తెలిపారు.
Date : 29-05-2025 - 2:35 IST -
#Telangana
Indiramma house : ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వొద్దు: ఇంజనీర్లకు మంత్రి పొంగులేటి సూచన
ఈ పథకం కింద పేదలకు మాత్రమే లబ్ధి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. గృహ నిర్మాణ శాఖకు మంచి పేరు తేవాలని ఇంజినీర్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఎక్కడ తప్పు జరగకుండా చూసే బాధ్యత ఇంజినీర్లదే అన్నారు.
Date : 03-05-2025 - 12:47 IST -
#Telangana
Indiramma Houses Scheme : మాట మార్చిన ప్రభుత్వం..లబ్ధిదారులు ఆందోళన
Indiramma Houses Scheme : ముందుగా తమకు నచ్చిన విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకోవచ్చని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, తాజాగా అధికారులు 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లకే ఆర్థిక సాయం అందుబాటులో ఉంటుందని స్పష్టంచేశారు
Date : 29-04-2025 - 10:14 IST -
#Telangana
Indiramma House : శ్రీరామనవమి తరువాత మరో శుభవార్త : మంత్రి పొంగులేటి
రైతుల విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని ఆయన హెచ్చరించారు. ధాన్యం కొనుగోలులో తరుగు పెడితే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి మిల్లర్లకు వార్నింగ్ ఇచ్చారు.
Date : 04-04-2025 - 4:56 IST