Indigo Planes
-
#Life Style
Indigo Airlines : ఇండిగో ఎయిర్ లైన్స్ అతి
ప్రత్యేక, అసాధారణ పరిస్థితుల మధ్య ఉన్న చిన్నారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇండిగో ఎయిర్ లైన్స్ మీద DGCA ఆగ్రహం వ్యక్తం చేసింది.
Date : 28-05-2022 - 8:00 IST -
#India
Mid Air: తప్పిన ఇండిగో విమానాల ‘ఢీ’
రెండు ఇండిగో విమానాలు పరస్పరం ఢీ కొట్టబోయే ప్రమాదం తప్పింది. జనవరి 5 వ తేదీ జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఐదు నిమిషాల వ్యవధిలో ఈ రెండు విమానాలు బెంగుళూరు విమానాశ్రయం నుంచి పైకి లేచి వెళ్లే క్రమంలో రాడార్ సిగ్నల్స్ ను అతిక్రమించాయి.
Date : 19-01-2022 - 8:41 IST