Indian UPI
-
#India
UPI With Indonesia: త్వరలో ఇండోనేషియాలో కూడా యూపీఐ సేవలు ప్రారంభం..?
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)ని ఫ్రాన్స్ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు ఇండోనేషియా (UPI With Indonesia)లో కూడా అలాంటి ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
Date : 19-07-2023 - 11:08 IST