Indian Security Forces
-
#Trending
jammu and kashmir : పహల్గామ్ ఉగ్రదాడి.. 100 రోజుల్లో 12 మంది ఉగ్రవాదులు హతం
ఈ దాడి జరిగిన నాటినుంచి ఇప్పటివరకు 100 రోజుల కాలంలో మొత్తం 12 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో ఆరుగురు పాకిస్థాన్‌కు చెందినవారిగా గుర్తించారు. మిగిలిన ఆరుగురికి కూడా గతంలో జమ్మూ కశ్మీర్‌లో చోటు చేసుకున్న దాడుల్లో నేరుగా సంబంధం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి.
Published Date - 04:10 PM, Fri - 1 August 25 -
#India
Operation Sindoor : భద్రతా దళాల ధైర్యసాహసాలను కొనియాడిన రిలయన్స్ అధినేత
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వ పటిమ నిజంగా ప్రశంసనీయం. ఆయన దేశాన్ని గడచిన దశాబ్దంలో గొప్ప మార్పుల దిశగా నడిపించారు. 'ఆపరేషన్ సిందూర్' విజయవంతం కావడం మోడీ నాయకత్వానికి నిలువెత్తు ఉదాహరణ.
Published Date - 03:54 PM, Fri - 23 May 25 -
#India
Jammu Kashmir : పూంచ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు
Jammu Kashmir : పూంచ్ జిల్లాలోని మెంధార్ తహసీల్‌లో ఉగ్రవాదుల గుంపు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లను అనుసరించి, సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు శనివారం సాయంత్రం మెంధార్‌లోని గుర్సాయ్ టాప్‌లోని పఠానాతీర్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 12:25 PM, Sun - 15 September 24 -
#India
Militants Bunkers Destroyed : మణిపూర్‌లో ఆర్మీ ఆపరేషన్.. ఉగ్రవాదుల బంకర్లు ధ్వంసం
మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లా ముల్సాంగ్, లైకా ముల్‌సౌ గ్రామాల్లో నిర్వహించిన సైనిక ఆపరేషన్‌లో ఉగ్రవాదులకు చెందిన మూడు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం(Militants Bunkers Destroyed) చేశాయి.
Published Date - 10:49 AM, Sat - 7 September 24