Indian Raliways
-
#Speed News
Rail Jobs 2022: ‘రైల్వేలో ఉద్యోగ ఖాళీల’పై ‘కేంద్రం’ కీలక ప్రకటన..!
రైల్వే శాఖలో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. మొత్తం 2,98,428 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వీటిలో ప్రస్తుతం 1,40,713 ఖాళీల భర్తీ అనేది వివిధ దశల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. ఖాళీల భర్తీని వేగవంతం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు అశ్వినీ వైష్ణవ్. బుధవారం లోక్‌సభలో రైల్వే పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడిన అశ్వినీ వైష్ణవ్… రైల్వే శాఖలో ఉద్యోగాల నియామకాలపై నిషేధం లేదని… ఖాళీల భర్తీ అనేది […]
Date : 17-03-2022 - 9:56 IST