Indian Navy
-
#India
Udayagiri & Himagiri : నేడు నావికాదళంలోకి ఉదయగిరి, హిమగిరి ఎంట్రీ
Udayagiri & Himagiri : స్వదేశీ పరిజ్ఞానంతో ఇలాంటి అత్యాధునిక నౌకలను నిర్మించడం, భారత రక్షణ రంగం స్వయం సమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని తెలియజేస్తోంది. ఈ యుద్ధనౌకలు మన దేశ భద్రతకు అత్యంత ముఖ్యమైనవి.
Published Date - 10:10 AM, Tue - 26 August 25 -
#India
ERASR : అండర్ వాటర్ వార్‌ఫేర్‌లో భారత్ సత్తా చాటిన ERASR టెక్నాలజీ
ERASR : శత్రు సబ్‌మేరిన్లను లక్ష్యంగా చేసుకునే అధునాతన యాంటీ-సబ్‌మేరిన్ రాకెట్ వ్యవస్థను దేశీయంగానే అభివృద్ధి చేసి విజయవంతంగా పరీక్షించడం ద్వారా భారత నౌకాదళం తన పోరాట సామర్థ్యాన్ని మరింతగా బలోపేతం చేసుకుంది.
Published Date - 01:13 PM, Wed - 9 July 25 -
#India
Foreign Boat : మహారాష్ట్ర తీరంలో అనుమానాస్పద పడవ కలకలం.. రాయ్‌గఢ్ జిల్లా హైఅలర్ట్‌లోకి
Foreign Boat : మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లా తీర ప్రాంతంలో ఓ అనుమానాస్పద పడవ కనిపించడం భారీ ఉధ్రిక్తతకు దారి తీసింది.
Published Date - 12:08 PM, Mon - 7 July 25 -
#India
INS Tamal : భారతీయ నేవీలోకి కొత్త యుద్ధ నౌక..నేడు జలప్రవేశం
ఈ యుద్ధనౌక దాదాపు 125 మీటర్ల పొడవు మరియు 3,900 టన్నుల బరువు కలిగి ఉంది. దీనిని భారత నౌకాదళం యొక్క వెస్ట్రన్ నావల్ కమాండ్ పరిధిలో మోహరించనున్నారు. ముఖ్యంగా అరేబియా సముద్రం మరియు పశ్చిమ హిందూ మహాసముద్రాల్లో ఇది తన శక్తిని ప్రదర్శించనుంది.
Published Date - 12:13 PM, Tue - 1 July 25 -
#India
Rajnath Singh : మీ సన్నద్ధతే దాయాదికి గట్టి హెచ్చరిక : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఈ సందర్భంగా దేశ రక్షణలో నౌకాదళం పాత్రపై ప్రసంగిస్తూ ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. మన దేశం శక్తిమంతమైన ప్రతిస్పందనతో పాక్‌ను దిగమింగే స్థితికి తీసుకెళ్లింది.
Published Date - 02:40 PM, Fri - 30 May 25 -
#Speed News
India Vs Pakistan : ‘అబ్దాలి’ని పరీక్షించిన పాక్.. సముద్ర జలాల్లో భారత్ ‘త్రిశూల శక్తి’
పాకిస్తాన్(India Vs Pakistan)లో అరేబియా సముద్రం తీరాన సింధ్ రాష్ట్రం ఉంది.
Published Date - 03:04 PM, Sat - 3 May 25 -
#India
India Vs Pak : కరాచీలో క్షిపణి పరీక్షలు.. అరేబియా సముద్రంలో భారత్ ఏం చేసిందంటే..
గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్‌ఎస్ సూరత్(India Vs Pak) కాసేపటి క్రితమే అరేబియా సముద్రంలో మిస్సైళ్లను టెస్ట్ చేసింది.
Published Date - 03:58 PM, Thu - 24 April 25 -
#Trending
Navy Officer Vinay: దేవుడు రాసిన రాత.. యూరప్‌కు వెళ్లాల్సిన వారు కాశ్మీర్‌కు వచ్చి, నేవి ఆఫీసర్ స్టోరీ ఇదే!
ఉగ్రవాదులు వినయ్‌ను హిమాంశి ముందే కాల్చి చంపారు. అయితే, హిమాంశికి ఏమీ చేయలేకపోయింది. ఆమె క్షేమంగా ఉంది. వినయ్- హిమాంశి ఏప్రిల్ 21న జమ్మూ-కాశ్మీర్‌కు చేరుకున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని హోటల్‌లో చెక్-ఇన్ చేశారు.
Published Date - 06:30 PM, Wed - 23 April 25 -
#India
Indian Coast Guard Day : ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యత ఏమిటి?
Indian Coast Guard Day : ప్రపంచంలోని అతిపెద్ద కోస్ట్ గార్డ్ బలగాలలో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఒకటి. ఈ భద్రతా దళం భారతదేశంలోని తీర , సముద్ర ప్రాంతాలను భద్రపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఫిబ్రవరి 1 భారత కోస్ట్ గార్డ్ ఫోర్స్ వ్యవస్థాపక దినోత్సవం. కాబట్టి ఈ రోజు వేడుక ఎప్పుడు ప్రారంభమైంది? ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటి? పూర్తి సమాచారం ఇదిగో.
Published Date - 09:24 AM, Sat - 1 February 25 -
#Life Style
Armed Forces Flag Day : భారత సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..?
Armed Forces Flag Day : దేశ రక్షణ కోసం గొప్ప త్యాగాలు, సేవలు చేసేవారు యోధులు. భారత సాయుధ దళాల వీర సైనికుల ధైర్యసాహసాలు, త్యాగం , అంకితభావాన్ని గౌరవించటానికి , అమరవీరుల స్మారకార్థం , సైనికులు , వారి కుటుంబాల సంక్షేమం కోసం నిధులు సేకరించడానికి డిసెంబర్ 7 న భారత సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని మన దేశంలో జరుపుకుంటారు. ఈ ప్రత్యేక వేడుక గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి.
Published Date - 11:13 AM, Sat - 7 December 24 -
#India
Predator Drones : భారత్-అమెరికా బిగ్ డీల్.. రూ.29వేల కోట్లతో 31 ‘ఎంక్యూ9బీ’ ప్రిడేటర్ డ్రోన్లు
ఈ డ్రోన్లను కూడా జనరల్ అటామిక్స్ సంస్థ నుంచి భారత్ లీజుపై(Predator Drones) తీసుకుంది.
Published Date - 02:29 PM, Tue - 15 October 24 -
#Speed News
Kishan Reddy : జాతీయ భద్రతకు, సాయుధ బలగాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారా
Kishan Reddy : రాడార్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడాన్ని బీఆర్‌ఎస్ వ్యతిరేకించడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి మంగళవారం మండిపడ్డారు. జాతీయ భద్రతకు, సాయుధ బలగాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారా అని ఆయన బీఆర్‌ఎస్ నేతలను ప్రశ్నించారు. రాడార్ స్టేషన్ వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందని కేంద్ర మంత్రి ఖండించారు , జాతీయ భద్రతకు సంబంధించిన అంశంపై BRS రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
Published Date - 01:18 PM, Tue - 15 October 24 -
#Speed News
Submarine Arighat: అణు జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ అరిఘాట్’ సిద్ధం.. నేడు నేవీకి అప్పగింత..!
ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా హాజరుకానున్నారు. అక్కడ ఆయన ఐఎన్‌ఎస్ అరిఘాట్‌ను నేవీకి అప్పగించనున్నారు.
Published Date - 11:04 AM, Thu - 29 August 24 -
#India
Indian Navy: మీకు మ్యూజిక్‌లో నైపుణ్యం ఉందా..? అయితే ఈ ఉద్యోగం మీకోసమే..!
Indian Navy: మీరు కేంద్ర ఉద్యోగులుగా (Indian Navy) మారాలనుకుంటే మీకు గొప్ప అవకాశం ఉంది. అగ్నివీర్ MR మ్యూజిషియన్ పోస్టుల కోసం అర్హులైన అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు సంగీతంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. రిథమ్, పిచ్, పూర్తి పాట పాడడంలో నైపుణ్యం కలిగి ఉండాలి. వారు భారతీయ లేదా విదేశీ […]
Published Date - 02:52 PM, Mon - 24 June 24 -
#India
Agniveer : అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల..నావికదళం
Agniveer: అగ్నివీర్ పోస్టుల నియామక ప్రకటనను నావికాదళం(Navy) విడుదల చేసింది. మే 13న దనఖాస్తూ ప్రక్రియ ప్రారంభించి..రెండు దశల పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్ చిల్కాలో నేవీ అధికారులు శిక్షణ ఇస్తారు. ఈ మేరకు ఇంటర్ పూర్తి చేసిన అవివాహిత స్త్రీ పరుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. We’re now on WhatsApp. Click to Join. దరఖాస్తులు: మే 13 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. […]
Published Date - 12:30 PM, Sat - 11 May 24