Indian Monuments
-
#Devotional
122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి
Konark Sun Temple ఒడిశాలోని ప్రఖ్యాత కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి 122 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకోనుంది. 13వ శతాబ్దానికి చెందిన ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంలోని జగమోహన హాల్ (గర్భగుడి)లో శతాబ్దాలుగా పేరుకుపోయిన ఇసుకను తొలగించే బృహత్తర కార్యక్రమాన్ని భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) చేపట్టింది. ఈ చారిత్రక ప్రక్రియ రానున్న మూడు నెలల్లో పూర్తికావచ్చని అంచనా వేస్తున్నారు. 1903-04 సంవత్సరంలో బ్రిటిష్ అధికారులు ఆలయ నిర్మాణాన్ని పటిష్టంగా ఉంచేందుకు […]
Date : 19-02-2026 - 2:53 IST