Indian Film Industry
-
#Cinema
iBomma: ఐబొమ్మ వలన ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంత లాస్ వచ్చిందంటే?
అరెస్టు తర్వాత బయటపడిన మరో తీవ్రమైన అంశం ఏంటంటే.. రవి మిలియన్ల మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలను నిల్వ చేయడమే. ఈ డేటాబేస్ ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారింది.
Date : 17-11-2025 - 7:20 IST -
#Cinema
WAVES 2025 : ‘వేవ్స్’ 2025ను ప్రారంభించిన ప్రధాని మోడీ
గత 100 సంవత్సరాలలో, భారతీయ సినిమా ఉన్నత శిఖరాలకు చేరుకుందని ప్రధాని మోడీ అన్నారు. WAVES సమ్మిట్ సృజనాత్మకత కేంద్రంగా అభివర్ణించారు. వేవ్స్ సమ్మిట్ 2025 (కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్) తో 100 కి పైగా దేశాల నుంచి కళాకారులు, సృష్టికర్తలు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలను ఒకే గొడుగు కిందకు వచ్చారని ప్రధాని మోడీ అన్నారు
Date : 01-05-2025 - 1:00 IST -
#Andhra Pradesh
Ramoji Rao Birth Anniversary : మీడియా సామ్రాజ్యంలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ చరిత్ర ఆయనది
Ramoji Rao Birth Anniversary : ఇండస్ట్రీలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి తన జీవితాంతం వ్యతిరేకులతో పోరాడి, చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడేలా తనకంటూ ఓ లెజెండరీ పేరును సృష్టించుకున్న మీడియా దిగ్గజం రామోజీరావు జయంతి నేడు.
Date : 16-11-2024 - 11:10 IST -
8
#Photo Gallery
Shreya Dhanwanthary : హాట్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తున్న శ్రేయ ధన్వంతరి
హాట్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తున్న శ్రేయ (shreya ) ధన్వంతరి ..లైట్ గ్రీన్ డ్రెస్ లో మరింత హాట్ గా శ్రేయ ధన్వంతరి
Date : 26-10-2023 - 3:57 IST -
#Cinema
Samantha Sakunthalam Promotion: శాకుంతలం ప్రొమోషన్ లో సమంత రుత్ ప్రభు తెల్లటి పాంట్ సూట్ లో మెరిసిపోతున్న సమంత
తెలుగు నటి సమంత రుత్ ప్రభు నటించిన పాన్ ఇండియా చిత్రం 'శకుంతల' విడుదల కానుంది. దీని ప్రమోషన్ కోసం ఆమె ముంబై చేరుకుంది. సమంత మొత్తం తెల్లని వస్త్రాలను ధరించింది.
Date : 07-04-2023 - 1:30 IST