Indian Domestic Cricket
-
#Sports
Shreyas Iyer: దేశవాళీలో అయ్యర్ పరుగుల వరద.. 55 బంతుల్లో సెంచరీతో విధ్వంసం
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్ లో ముంబై కర్ణాటక జట్లు తలపడ్డాయి. మిడిల్ అర్దర్లో బ్యాటింగ్ కు దిగిన శ్రేయాస్ కేవలం 55 బంతుల్లోనే శతకం బాదేశాడు.
Date : 21-12-2024 - 11:30 IST -
#Sports
Jay Shah: గాయం తర్వాత ఆటగాళ్లు టీమిండియాలోకి రావాలంటే కొత్త రూల్.. అదేంటంటే..?
టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన జైషా పాత సంఘటనను గుర్తుచేసుకున్నారు. 2022 ఆసియా కప్ సమయంలో రవీంద్ర జడేజా మోకాలి గాయంతో బాధపడ్డాడు. ఆ సమయంలో జడేజాకు ఫోన్ చేసి టీమ్ ఇండియాకు తిరిగి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని షా చెప్పాడు.
Date : 17-08-2024 - 1:00 IST