Indian Currency
-
#Business
Digital Transactions: గణనీయంగా తగ్గిన కరెన్సీ నోట్లు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఆర్బీఐ!
రిజర్వ్ బ్యాంక్ ప్రతి సంవత్సరం పాడైపోయిన నోట్లను మార్కెట్ నుంచి తొలగిస్తుంది. 2024 ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో మొత్తం 8.43 బిలియన్ నోట్లను వెనక్కి తీసుకుంది.
Published Date - 03:19 PM, Sun - 17 August 25 -
#Business
Rs 2000 Notes: రూ. 2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన!
రూ. 6691 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయి. మార్కెట్లో చెలామణి అవుతున్నాయి. డిసెంబర్ 31, 2024 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన రూ. 2000 నోట్లలో 98.12% బ్యాంకుకు తిరిగి వచ్చాయి.
Published Date - 10:20 AM, Thu - 2 January 25 -
#Business
Indian Currency: భారత రూపాయి చాలా బలంగా ఉన్న దేశాలు ఇవే!
ముందుగా వియత్నాం గురించి మాట్లాడుకుందాం. ఈ దేశంలో 1 రూపాయి విలువ 299.53 వియత్నామీస్ డాంగ్‌కి సమానం. వియత్నాం ఒక ఆగ్నేయాసియా దేశం.
Published Date - 04:40 PM, Sat - 9 November 24 -
#India
Indian Rupees: దిగజారుతున్న పాక్ ఆర్థిక పరిస్థితి.. పాకిస్థాన్‌లో ఇండియన్ కరెన్సీ..!
ఇటీవల ఒక పాకిస్థానీ యూట్యూబర్ లాహోర్ మార్కెట్‌లో వస్తువులను కొనుగోలు చేయడానికి భారతీయ కరెన్సీ (Indian Rupees)ని ఉపయోగించేందుకు ప్రయత్నించాడు.
Published Date - 07:24 AM, Thu - 6 July 23 -
#Speed News
2000 Note: రూ.2 వేల నోట్లు మారుస్తున్నారా? అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు!
రూ.2 వేల నోట్ల ఉపసంహరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. మంగళవారం నుంచి రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా మార్పిడి చేసుకునే అవకాశాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
Published Date - 08:42 PM, Tue - 23 May 23 -
#India
Fake Currency Note: కరెన్సీ నోటు ఒరిజినలా? నకిలీదా? తెలుసుకోవడం ఎలా?
సైబర్ నేరాలు ఓ వైపు, ఆన్ లైన్ మోసాలు మరోవైపు…మధ్య డబ్బులకు టొకరాలు. ఇలా రోజుకో కొత్త మోసం వెలుగు చూస్తున్నాయి. మొన్నటికి మొన్న ఏపీలో గ్రామ వాలంటీర్ల ఫించన్ల డబ్బుల్లో నకిలీ కరెన్సీ (Fake Currency Note) నోట్లు కలకలం రేపాయి. ఈ తరుణంలో మీ వద్ద ఉన్న 100, 500 లేదా 2000 రూపాయల నోట్లు అసలైనవో కాదో తెలుసుకోవడం ఎలా. అసలు, నకిలీ కనిపెట్టేందుకు ఆర్బీఐ ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేసిందో తెలుసుకుందాం. […]
Published Date - 09:16 AM, Wed - 12 April 23 -
#Andhra Pradesh
NTR Currency: ఎన్టీఆర్ పేరుతో కేంద్రం నాణెం విడుదల
భారత ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
Published Date - 08:30 AM, Wed - 29 March 23 -
#Speed News
Currency: 500 నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం… దొంగనోట్లు ఇలా పసిగట్టాలి!
చాలా సార్లు ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్నప్పుడు చిరిగిపోయిన లేదా పాత నోట్లు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా ఆందోళనకు గురవుతున్నారు.
Published Date - 08:13 PM, Thu - 23 February 23 -
#India
Indian Currency: కరెన్సీ ఫై హిందూ దేవుళ్ళు, భారత్ ఆర్థిక వ్యవస్థకు `కేజ్రీ` ఫార్ములా
భారత్ ఆర్థిక వ్యవస్థ బాగుపడేందుకు `ఇండోనేషియా` ఫార్ములాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధాని నరేంద్రమోడీకి సూచించారు. కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ ఫొటోతోపాటు గణేశుడు, లక్ష్మీదేవి ఫొటోలు పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయడం సంచలనం రేపుతోంది.
Published Date - 01:53 PM, Wed - 26 October 22