Indian Cricket Team
-
#Sports
Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. తొలి టూర్ ఇదే..!
టీమిండియా కొత్త ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఉండే అవకాశం ఉంది.
Date : 09-07-2024 - 10:33 IST -
#Sports
Rahul Dravid: ఇదే సరైన సమయం.. రాహుల్ ద్రవిడ్‌కు భారతరత్న ఇవ్వాలని గవాస్కర్ డిమాండ్..!
టీ20 ప్రపంచకప్ 2024 ఛాంపియన్ టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం ముగిసింది. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ చివరి మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
Date : 08-07-2024 - 12:00 IST -
#Sports
PM Modi Meets Team India: ప్రధాని మోదీతో టీమిండియా ఆటగాళ్లు.. వీడియో వైరల్..!
టి20 ప్రపంచకప్ గెలిచి బార్బడోస్ నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన భారత క్రికెట్ జట్టు గురువారం (జూలై 4, 2024) ప్రధాని నరేంద్ర మోదీని (PM Modi Meets Team India) కలిశారు.
Date : 04-07-2024 - 2:33 IST -
#Sports
Team India: స్వదేశానికి టీమిండియా రాక మరింత ఆలస్యం..!
Team India: భారత క్రికెట్ జట్టు (Team India) ఇప్పటికీ బార్బడోస్‌లో చిక్కుకుపోయింది. బార్బడోస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్ జూన్ 29, శనివారం జరిగింది. అయితే అక్కడి తుఫాన్ ప్రభావం వలన టీమ్ ఇండియా బార్బడోస్‌లో ఉండవలసి వచ్చింది. తుఫాను కారణంగా బార్బడోస్ విమానాశ్రయం మూతపడింది. ప్రస్తుతం బార్బడోస్‌లో కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఏర్పడింది. గత మంగళవారం అక్కడి నుంచి టీమ్ ఇండియా బయలుదేరాల్సి […]
Date : 03-07-2024 - 10:41 IST -
#India
Indian Cricket Team: టీమిండియాపై ప్రశంసల జల్లు.. గర్వంగా ఉందన్న ప్రధాని మోదీ!
Indian Cricket Team: బార్బడోస్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు (Indian Cricket Team) 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. భారత జట్టు సాధించిన ఈ విజయంతో దేశ వ్యాప్తంగా సంబరాల వాతావరణం నెలకొంది. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖ రాజకీయ ప్రముఖులు టీమ్‌కు అభినందనలు తెలిపారు. మరోవైపు టీమ్ ఇండియా సాధించిన ఈ విజయంపై క్రీడా, సినీ ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం […]
Date : 30-06-2024 - 8:26 IST -
#Sports
Dinesh Karthik Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దినేష్ కార్తీక్..!
Dinesh Karthik Retirement: భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ క్రికెట్‌కు రిటైర్మెంట్ (Dinesh Karthik Retirement) ప్రకటించాడు. కార్తీక్ జూన్ 1న 39 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతను సోషల్ మీడియా పోస్ట్ ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ నోట్‌తో పాటు ఓ వీడియోను కూడా షేర్ చేశాడు. ఈ వీడియోలో కార్తీక్ కెరీర్‌లోని ముఖ్యమైన క్షణాల ఫోటోలు ఉన్నాయి. కార్తీక్ తన పోస్ట్‌లో ఇలా వ్రాశాడు. గత కొన్ని రోజులుగా […]
Date : 01-06-2024 - 11:58 IST -
#Sports
Indian women Team: దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో మూడు ఫార్మాట్ల సిరీస్.. టీమిండియా మహిళల జట్టు ఇదే..!
Indian women Team: ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ అమెరికా, వెస్టిండీస్‌లో ఆడనున్న పురుషుల T20 ప్రపంచ కప్ 2024పై దృష్టి సారించారు. క్రికెట్ ప్రేమికులు ప్రపంచకప్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో మూడు ఫార్మాట్ల సిరీస్‌ను ఆడనున్న భారత మహిళల జట్ల (Indian women Team)ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. ఇండియా- ఆఫ్రికా మధ్య ఈ మల్టీ-ఫార్మాట్ సిరీస్ జూన్ 16, ఆదివారం నుండి ప్రారంభమవుతుంది. […]
Date : 31-05-2024 - 3:00 IST -
#Sports
Iyer- Kishan: అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మరో అవకాశం ఇచ్చిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మరోసారి అవకాశం కల్పించింది.
Date : 19-05-2024 - 5:58 IST -
#Sports
BCCI Secretary: జై షా.. బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడో తెలుసా..?
జై షా బీసీసీఐ కార్యదర్శిగానే కాకుండా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయితే జై షా జర్నీ గురించి తెలిసిన వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు.
Date : 18-05-2024 - 2:44 IST -
#Sports
New Coach: టీమిండియాకు త్వరలో కొత్త కోచ్..?
భారత క్రికెట్ జట్టుకు సంబంధించిన పెద్ద వార్త బయటకు వస్తోంది.
Date : 12-05-2024 - 10:03 IST -
#Sports
Domestic Cricketers: దేశవాళీ క్రికెట్ ఆడే క్రికెటర్ల జీతం పెంపు..? బీసీసీఐ నుంచి త్వరలోనే ఆమోదం..!
ఇటీవల బీసీసీఐ టెస్టు క్రికెటర్ల వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు భారత క్రికెటర్లు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు రూ.15 లక్షలు అందుకోనున్నారు. అదే సమయంలో ఇప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడే క్రికెటర్లకు (Domestic Cricketers) శుభవార్త రానుంది.
Date : 24-03-2024 - 1:41 IST -
#Sports
Dharamshala Test Match: నేటి నుంచి భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి టెస్టు.. ముగ్గురు బౌలర్లతో బరిలోకి..!
హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల మైదానం (Dharamshala Test Match)లో నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి మ్యాచ్ ప్రారంభం కానుంది.
Date : 07-03-2024 - 6:56 IST -
#Sports
India Reach Finals: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్ జట్టు.. ఉదయ్ సహారన్ బృందం చరిత్ర సృష్టిస్తుందా..?
అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ 2024లో భారత జట్టు ఫైనల్ (India Reach Finals)కు చేరుకుంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 2 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.
Date : 07-02-2024 - 12:19 IST -
#Sports
Ajinkya Rahane: నా లక్ష్యం అదే.. అజింక్య రహానే కీలక వ్యాఖ్యలు..!
ప్రస్తుతం అజింక్య రహానే (Ajinkya Rahane) రంజీ ట్రోఫీలో ముంబైకి నాయకత్వం వహిస్తున్నాడు. దేశవాళీ టోర్నీలో తొలి మ్యాచ్‌లో ఔట్ అయిన తర్వాత, ఆంధ్రతో జరిగిన రెండో మ్యాచ్‌లో రహానే తిరిగి వచ్చి ముంబైకి బాధ్యతలు చేపట్టాడు.
Date : 16-01-2024 - 11:00 IST -
#Sports
Virat Kohli: కోహ్లీపై షాకింగ్ కామెంట్స్.. విరాట్ ఎవరో నాకు తెలియదు: రొనాల్డో
క్రికెట్ రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli) అంటే అభిమానులకు పిచ్చి. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న మూడో అథ్లెట్‌గా, గ్లోబల్ సూపర్‌స్టార్ గా పాపులర్ అయ్యాడు. కోహ్లీ పాపులారిటీ ఇక క్రికెట్‌కే పరిమితం కాదు.
Date : 13-01-2024 - 10:45 IST