Indian Cricket Team
-
#Sports
Ind Vs Eng: ఇంగ్లాండ్‌పై భారత్ గెలవాలంటే 10 వికెట్లు తీయాల్సిందే!
భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 471, ఇంగ్లండ్ 465 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా భారత జట్టు దిగువ స్థాయి బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. 333 వద్ద 4 వికెట్లు ఉండగా.. తదుపరి 6 వికెట్లు 31 పరుగులలోపు పడిపోయాయి.
Date : 24-06-2025 - 9:19 IST -
#Sports
Ind vs Eng : టీమిండియా 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుందన్న సచిన్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత జట్టు విజయంపై విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని ఆయన అంచనా వేశారు.
Date : 20-06-2025 - 12:56 IST -
#Sports
Smriti Mandhana: చరిత్ర సృష్టించిన స్మృతి మంధానా.. 7వ మహిళా క్రికెటర్‌గా రికార్డు!
100 వన్డేలతో పాటు స్మృతి 7 టెస్ట్ మ్యాచ్‌లు, 148 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. తన 100వ మ్యాచ్‌కు ముందు ఆమె 4288 పరుగులు చేసింది. ఇందులో 10 శతకాలు, 30 అర్ధశతకాలు ఉన్నాయి.
Date : 04-05-2025 - 11:33 IST -
#Sports
Rohit Sharma: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మనే.. మనసు మార్చుకున్న బీసీసీఐ!
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లోని ఐదవ మ్యాచ్‌లో రోహిత్ ప్లేయింగ్ ఎలెవన్ నుండి తనను తాను మినహాయించడంతో టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ భవిష్యత్తు గురించి చర్చ తీవ్రమైంది.
Date : 15-03-2025 - 11:32 IST -
#Speed News
Mohammed Shami : టీమిండియా షాంపేన్ వేడుక వేళ వేదిక దిగిన షమీ.. కారణమిదీ
ఇంతకీ షమీ(Mohammed Shami) ఎందుకిలా చేశారు ? షాంపేన్ వేడుకలో ఎందుకు పాల్గొనలేదు ? అనే ప్రశ్నకు సమాధానం ఉంది.
Date : 10-03-2025 - 3:17 IST -
#Sports
Sydney Test: భారత్‌కు బ్యాడ్ న్యూస్? వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు కష్టమేనా?
ప్రస్తుతం సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 2 మ్యాచ్‌లు గెలవగా, టీమిండియా 1 మ్యాచ్‌లో విజయం సాధించింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ డ్రా అయింది.
Date : 02-01-2025 - 10:06 IST -
#Sports
Nitish Father Falls On Gavaskar Feet: సునీల్ గవాస్కర్ కాళ్ళు మొక్కిన నితీష్ కుటుంబం
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో నితీశ్ 114 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత నితీష్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. అతని ఇన్నింగ్స్‌ను అందరూ కొనియాడుతున్నారు.
Date : 30-12-2024 - 12:33 IST -
#Sports
Virat Kohli Record: మెల్బోర్న్లో భారీ రికార్డుపై కన్నేసిన కింగ్
విరాట్ కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. మూడు టెస్టుల్లో కోహ్లీ ఒక సెంచరీ మాత్రమే చేయగలిగాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్ సెంచరీ సాధించాడు.
Date : 23-12-2024 - 12:34 IST -
#Sports
AUS vs IND : ఆస్ట్రేలియాలో టీమిండియా అభిమానుల జోరు.. షాకైన ఆసీస్ క్రికెట్ బోర్డు
India and Australia : ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ చేసినప్పుడు సుమారు 500 మంది ప్రేక్షకులు వచ్చారు, కానీ టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో ఈ సంఖ్య 5000 దాటింది
Date : 04-12-2024 - 9:24 IST -
#Sports
Team India New ODI Jersey: టీమిండియా కొత్త జెర్సీ విడుదల.. ఈ జెర్సీ ప్రత్యేకత ఏమిటంటే..?
ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ప్రస్తుతం సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో జరగనుంది.
Date : 29-11-2024 - 8:28 IST -
#Sports
Border-Gavaskar Trophy: టీమిండియాకు మరో బ్యాడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్‌కు గాయం, మొదటి టెస్టు డౌటే?
నివేదిక గిల్ గాయాన్ని ధృవీకరించింది. అయితే పెర్త్‌లో ప్రారంభ టెస్ట్‌కు గిల్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది మాత్రం స్పష్టం చేయలేదు.
Date : 16-11-2024 - 8:15 IST -
#Sports
Ashwin Takes Catch: వావ్.. రెండో రోజు మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచిన అశ్విన్ క్యాచ్.. వీడియో వైరల్!
Ashwin Takes Catch: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య టెస్టు సిరీస్‌లో చివరి, మూడో మ్యాచ్ జరుగుతోంది. మూడో టెస్టు మ్యాచ్‌లో నేడు రెండో రోజు. ప్రస్తుతం ముంబై టెస్టులో టీమిండియా చాలా పటిష్ట స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను 235 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా కూడా పెద్దగా పరుగులు చేయలేకపోయింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. టీమ్ ఇండియా స్వల్ప ఆధిక్యంలో ఉంది. అయితే […]
Date : 02-11-2024 - 11:34 IST -
#Sports
Border-Gavaskar Trophy: ఫామ్‌లో లేని ఆసీస్ బ్యాట్స్‌మెన్.. టీమిండియాకు గుడ్ న్యూసేనా..?
స్మిత్ బాడీ లాంగ్వేజ్ చూస్తే అతను బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. అతని ప్రదర్శన తర్వాత భారత జట్టు ఖచ్చితంగా సంతోషిస్తుంది.
Date : 22-10-2024 - 11:47 IST -
#Sports
World Test Championship: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో దూసుకెళ్లిన టీమిండియా.. ఫైనల్ బెర్త్ ఖాయమా..?
కాన్పూర్ టెస్టుకు ముందు భారత జట్టు పాయింట్ల శాతం (PCT) 71.67గా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత అది ఇప్పుడు 74.24కి పెరిగింది. మరోవైపు బంగ్లాదేశ్ ఇప్పుడు నేరుగా ఏడో స్థానానికి దిగజారింది.
Date : 01-10-2024 - 5:50 IST -
#Sports
Virat Kohli- Rishabh Pant: రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున బరిలోకి దిగనున్న విరాట్, పంత్..?
విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడుతున్నారు. బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో భారత్ జట్టు 280 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Date : 25-09-2024 - 12:55 IST