India
-
#Speed News
M. S. Swaminathan: స్వామినాథన్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
చెన్నైలోని స్వామినాథన్ భౌతిక ఖాయానికి రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాళులు అర్పించారు.
Published Date - 04:13 PM, Sat - 30 September 23 -
#automobile
Xiaomi Mini Electric Car : రూ. 3.47 లక్షలకే షావొమి మినీ ఎలక్ట్రిక్ కారు
ఈ షావొమా మినీ ఎలక్ట్రిక్ కారు (Xiaomi Mini Electric Car)ను ఫస్ట్ ఆటో వర్క్స్ తమ బెస్టూన్ బ్రాండ్ కింద రూపొందించింది.
Published Date - 02:40 PM, Sat - 30 September 23 -
#India
Starvation : పసివాడి ప్రాణం తీసిన ఆకలి…
లోధా షబర్ (Lodha Shabar) అనే గిరిజన జాతికి చెందిన ఈ కుర్రవాడు ఆకలితో (Starvation) ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడో తెలియదు.
Published Date - 10:58 AM, Sat - 30 September 23 -
#Speed News
Amit Shah: మోడీ నాయకత్వంతో వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి: అమిత్ షా
మోడీ హాయంలోనే భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని అమిత్ షా అన్నారు.
Published Date - 04:16 PM, Fri - 29 September 23 -
#Special
7 Years of Surgical Strikes: సర్జికల్ స్ట్రైక్ కి ఏడేళ్లు పూర్తి
2016 సెప్టెంబర్‌లో కాశ్మీర్‌లోని ఉరీ ప్రాంతంలోని ఆర్మీ క్యాంపుపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసి భారత సైనికులను హతమార్చారు. భారత సైన్యం పాక్ భూభాగంలోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్ చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది.
Published Date - 03:12 PM, Fri - 29 September 23 -
#Andhra Pradesh
Adani : అదానీ.. జగన్.. తెర వెనక మోడీ
ప్రపంచ ధనవంతులలోనే అతి ముఖ్యమైన వ్యాపారవేత్త, భారతదేశంలో అతి వివాదాస్పద కార్పొరేట్ దిగ్గజం, గౌతం అదానీ (Gautam Adani) గురువారం నాడు గుట్టుచప్పుడు కాకుండా ఆంధ్రప్రదేశ్ వచ్చారు.
Published Date - 11:34 AM, Fri - 29 September 23 -
#India
M.S. Swaminathan : స్వామినాథన్.. నీకు దేశమే రుణపడింది
ఎం.ఎస్. స్వామినాథన్ (M.S. Swaminathan) మరణం భారతదేశానికి, యావత్ ప్రపంచానికి, వ్యవసాయ రంగంలో జరిగే పరిశోధనలకి తీరని లోటు.
Published Date - 11:05 AM, Fri - 29 September 23 -
#India
Dog Bites: దడ పుట్టిస్తున్న రేబీస్.. ఒకే ఏడాదిలో 307 మంది మృతి
దేశంలో గత ఏడాది 307 మంది వ్యక్తులు రేబిస్ కారణంగా మరణించారు.
Published Date - 02:47 PM, Thu - 28 September 23 -
#India
Manipur Violence: మణిపూర్ మంటలు చల్లారేదెపుడు..?
మణిపూర్ (Manipur Violence)లో పరిస్థితి చక్కబడిందని, అక్కడ ఐదు నెలలుగా కొనసాగుతున్న ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించి వారం రోజులు కూడా కాలేదు. మళ్లీ అకస్మాత్తుగా మణిపూర్ హింసకాండ వార్తల్లోకి ఎక్కింది.
Published Date - 10:32 AM, Thu - 28 September 23 -
#India
World Talent Ranking: ప్రపంచ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్ ర్యాంక్ ఎంతంటే..?
ప్రపంచ టాలెంట్ ర్యాంకింగ్‌లో (World Talent Ranking) భారత్ నాలుగు స్థానాలు పడిపోయింది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఈ ర్యాంకింగ్‌ను విడుదల చేసింది.
Published Date - 06:52 AM, Thu - 28 September 23 -
#Speed News
IND vs AUS 3rd ODI: చివరి మ్యాచ్ లో ఆసీస్ విజయం
సన్నాహక సిరీస్ లో ఎట్టకేలకు ఆస్ట్రేలియా బోణి కొట్టింది. మూడు వన్డేల మ్యాచ్ లో చివరి మ్యాచ్ లో టీమిండియాను 66 పరుగుల తేడాతో ఓడించింది.
Published Date - 10:45 PM, Wed - 27 September 23 -
#Technology
Mobile Phone Exports: భారత్ మొబైల్ ఫోన్ ఎగుమతుల్లో అగ్రగామిగా ఐఫోన్. .
మేక్ ఇన్ ఇండియా చొరవతో భారతదేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-ఆగస్టు కాలంలో 5.5 బిలియన్ల అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 45,000 కోట్లకు పైగా మొబైల్ ఫోన్లను ఎగుమతి చేసింది.
Published Date - 10:23 PM, Wed - 27 September 23 -
#India
NIA Raids: రాజస్థాన్‌లో ఎన్ఐఏ దాడులు, 12 మంది అరెస్ట్
రాష్ట్రవ్యాప్తంగా జరిపిన దాడుల్లో ఖలిస్తానీ-గ్యాంగ్‌స్టర్ గ్రూపుకు చెందిన 12 మందికి పైగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Published Date - 01:30 PM, Wed - 27 September 23 -
#World
India vs Canada : ఇండియా, కెనడా వివాదం.. చైనాకు వినోదం
ఇలాంటి తరుణంలో భారత్, కెనడా (India vs Canada) వివాదం చెలరేగడం విచారకరం. కానీ చైనాకు అది వినోదకరమే కావచ్చు.
Published Date - 09:28 AM, Wed - 27 September 23 -
#India
Rahul Gandhi : రాటు దేలిన రాహుల్ గాంధీ..
రాహుల్ గాంధీ (Rahul Gandhi) ని పప్పూ పప్పూ అని ఎద్దేవా చేసినవారు, ఇప్పుడు తప్పు తప్పు అని ఇక లెంపలు వేసుకోవాలి.
Published Date - 08:27 AM, Wed - 27 September 23