India
-
#Sports
T20 World Cup Semifinal: మరో ప్రతీకారానికి వేళాయే ఇంగ్లాండ్ తో సెమీస్ కు భారత్ రెడీ
టీ ట్వంటీ ప్రపంచకప్ టైటిల్ కు రెండు అడుగుల దూరంలో ఉన్న టీమిండియా ఇంగ్లాండ్ తో సెమీఫైనల్ పోరుకు రెడీ అయింది. గయానా వేదికగా గురువారం రాత్రి జరగనున్న మ్యాచ్ లో ఇంగ్లీష్ టీమ్ పై రివేంజ్ కు సై అంటోంది. ఇప్పటికే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి ఆసీస్ పై ప్రతీకారం తీర్చుకున్న రోహిత్ సేన తాజాగా ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టాలని పట్టుదలగా ఉంది.
Date : 26-06-2024 - 11:21 IST -
#India
Leader of the Opposition : ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ.. ఏయే పవర్స్ ఉంటాయో తెలుసా ?
పదేళ్ల గ్యాప్ తర్వాత లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నేత హోదా దక్కింది.
Date : 26-06-2024 - 3:13 IST -
#India
Lok Sabha Speaker : రేపే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక.. ఏ పద్ధతిలో జరగబోతోంది ?
దేశ చరిత్రలోనే తొలిసారిగా లోక్‌సభ స్పీకర్ పదవికి రేపు (బుధవారం) ఎన్నిక జరగబోతోంది.
Date : 25-06-2024 - 6:48 IST -
#Sports
T20 World Cup 2024 : ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫై భారత్ విజయం..
భారత్ ఉంచిన 206 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ ఒకానొక టైములో ఛేదిస్తారని అంత భావించారు కానీ ..చివరకు 24 పరుగుల తేడాతో ఓటమి చెందింది
Date : 24-06-2024 - 11:55 IST -
#Sports
T20 World Cup: ఒక బెర్త్…మూడు జట్లు.. రసవత్తరంగా గ్రూప్ 1 సెమీస్ రేస్
టీ ట్వంటీ ఫార్మాట్ అంటేనే సంచలనాలకు చిరునామా...ఏ జట్టునూ ఫేవరెట్ గా చెప్పలేం.. టాప్ టీమ్స్ కు చిన్న జట్లు షాక్ ఇవ్వడం ఈ ఫార్మాట్ లోనే జరుగుతుంటుంది. ప్రస్తుతం వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదువుతూనే ఉన్నాయి.
Date : 23-06-2024 - 4:17 IST -
#Sports
T20 World Cup: 50 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
లీగ్ దశలో దుమ్ముదులిపిన టీమిండియా సూపర్8 లోను సత్తా చాటుతుంది. తొలి సూపర్8 మ్యాచ్ లో ఆఫ్ఘానిస్తాన్ ని ఓడించిన రోహిత్ సేన, రెండో సూపర్8 మ్యాచ్ లో బాంగ్లాదేశ్ ను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ బంగ్లా బ్యాటర్లకు 197 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Date : 22-06-2024 - 11:37 IST -
#Sports
T20 World Cup: ఆదుకున్న హార్దిక్, బంగ్లా టార్గెట్ 197
టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. హార్దిక్ పాండ్యా అర్ధ సెంచరీతో చెలరేగగా,, శివమ్ దూబే అద్భుత ప్రదర్శనతో శివాలెత్తించాడు. దూబే 24 బంతుల్లో 34 పరుగులతో సత్తా చాటాడు. ఫలితంగా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.
Date : 22-06-2024 - 10:06 IST -
#India
India Bangladesh Ties: డిజిటల్, ఆరోగ్యం, వైద్యం సహా బంగ్లాదేశ్ కు భారత్ సహకారం
శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీన్‌ల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఇందులో పలు ఒప్పందాలు కుదిరాయి. అంతకుముందు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు.
Date : 22-06-2024 - 4:11 IST -
#Sports
T20 World Cup: సెమీఫైనల్ పోరులో ఆసీస్.. భారత్ కు టఫ్ పోటీ
తొలి సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది. సూపర్ 8 రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. ఆంటిగ్వాలోని వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకోవాలని భారత జట్టు ప్రయత్నిస్తోంది.
Date : 22-06-2024 - 3:17 IST -
#Sports
India: మూడు దేశాలతో జరిగే టీమిండియా షెడ్యూల్‌ను విడుదల చేసిన బీసీసీఐ.. పూర్తి షెడ్యూల్ ఇదే..
India: బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో జరిగే టెస్టు, టీ20, వన్డే సిరీస్‌ల షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. భారత జట్టు (India) అంతర్జాతీయ హోమ్ సీజన్ సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో ప్రారంభమవుతుంది. తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి జరగనుంది. ఈ మ్యాచ్ కాన్పూర్‌లో జరగనుంది. బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ తర్వాత […]
Date : 20-06-2024 - 8:30 IST -
#India
110 Heatwave Deaths : 110 మందిని బలిగొన్న వడగాలులు.. 40వేల మంది ప్రభావితం
ఈ ఏడాది ఎండలు దడ పుట్టించాయి. ప్రత్యేకించి మన దేశంలోని ఉత్తరాది ప్రాంతంలో ప్రజలు ఎండలకు బాగా ప్రభావితమయ్యారు.
Date : 20-06-2024 - 4:06 IST -
#Sports
T20 World Cup: ఆఫ్ఘనిస్థాన్‌తో ఈజీ కాదు: రోహిత్ సేనకు హెచ్చరికలు
సూపర్-8 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడేటప్పుడు భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలని అఫ్గానిస్థాన్ మాజీ బ్యాటింగ్ కోచ్ ఉమేష్ పట్వాల్ హెచ్చరించాడు. గురువారం బార్బడోస్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరగనుంది.
Date : 19-06-2024 - 4:54 IST -
#India
Dalai Lama : చైనాకు షాక్.. భారత్‌లో దలైలామాతో కీలక భేటీ
చైనాకు షాక్ ఇచ్చే కీలక పరిణామం భారత్‌లో చోటుచేసుకుంది.
Date : 19-06-2024 - 12:11 IST -
#India
Bomb Threat: దేశంలోని 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు బాంబు బెదిరింపుల పరంపర ఆగడం లేదు. ఈ క్రమంలో ఈరోజు మంగళవారం దేశంలోని 41 విమానాశ్రయాలకు బాంబు పేలుళ్ల బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు ఇమెయిల్ ద్వారా రావడం గమనార్హం.
Date : 18-06-2024 - 11:30 IST -
#Speed News
Gemini Mobile App : భారత్‌లోకి గూగుల్ ‘జెమిని’ వచ్చేసింది..
గూగుల్ ఏది చేసినా ఒక సంచలనమే. తాజాగా మరో సంచలనానికి గూగుల్ తెరతీసింది.
Date : 18-06-2024 - 4:54 IST