India
-
#India
ISRO : అంతరిక్షరంగంపై ప్రతి రూపాయి ఖర్చుకు.. రూ.2.52 ఆదాయం : ఇస్రో చీఫ్ సోమనాథ్
ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలు, ఆవిష్కరణల కోసం రూ.31వేల కోట్లు కేటాయించిందని తెలిపారు.
Published Date - 09:52 PM, Tue - 24 December 24 -
#Sports
Tanush Kotian: టీమిండియాలోకి కొత్త ప్లేయర్.. అశ్విన్ స్థానంలో నయా ఆల్‌రౌండర్!
తనుష్ కోటియన్ ఇప్పటివరకు 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 41.21 సగటుతో 2,523 పరుగులు చేశాడు. ఈ సమయంలో 101 వికెట్లు కూడా తీశాడు.
Published Date - 08:03 AM, Tue - 24 December 24 -
#Speed News
India VS Bangladesh : షేక్ హసీనాను మాకు అప్పగించండి.. భారత్‌కు బంగ్లాదేశ్ మౌఖిక సందేశం
ప్రస్తుతం ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను తమ దేశానికి తిరిగి పంపాలంటూ బంగ్లాదేశ్(India VS Bangladesh) విదేశాంగ శాఖ నుంచి ఒక మౌఖిక సందేశం భారత విదేశాంగ శాఖకు అందింది.
Published Date - 04:18 PM, Mon - 23 December 24 -
#India
Rozgar Mela : 71వేల మందికి అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేసిన ప్రధాని మోదీ
Rozgar Mela : ప్రధాని మోదీ ఈరోజు 71000 మందికి పైగా యువతకు అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేశారు. ఈ యువకులందరికీ ఉపాధి మేళా ద్వారా వివిధ విభాగాల్లో ఉద్యోగాలు లభించాయి. ఎంపికైన యువతను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.
Published Date - 01:08 PM, Mon - 23 December 24 -
#Andhra Pradesh
Earthquake : ముండ్లమూరులో కలకలం రేపుతున్న భూప్రకంపనలు
Earthquake : ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. మూడ్రోజులుగా ముండ్లమూరులో వరస భూప్రకంపనలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
Published Date - 12:24 PM, Mon - 23 December 24 -
#India
National Farmers Day : జాతీయ రైతు దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి..?
National Farmers Day : రైతులే దేశానికి వెన్నెముక. వాడు చెమటలు పట్టించి పని చేస్తేనే మనశ్శాంతితో కడుపు నింపుకోగలం. అటువంటి రైతులను గౌరవించటానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 23 న భారతదేశంలో జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఆచారం ఎప్పుడు జరిగింది, ఈ ప్రత్యేక రోజు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే దాని గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Published Date - 11:34 AM, Mon - 23 December 24 -
#Sports
Virat Kohli Record: మెల్బోర్న్లో భారీ రికార్డుపై కన్నేసిన కింగ్
విరాట్ కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. మూడు టెస్టుల్లో కోహ్లీ ఒక సెంచరీ మాత్రమే చేయగలిగాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్ సెంచరీ సాధించాడు.
Published Date - 12:34 AM, Mon - 23 December 24 -
#India
Narendra Modi : ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ను ప్రధాని మోదీకి ప్రదానం చేసిన కువైట్
Narendra Modi : కువైట్ ఆదివారం తన అత్యున్నత గౌరవం 'ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్'ను ప్రదానం చేసింది. ప్రధాని మోదీకి ఇది 20వ అంతర్జాతీయ గౌరవం. 'ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్' అనేది కువైట్ యొక్క నైట్ హుడ్ ఆర్డర్ , ఇది కువైట్ యొక్క ఏడవ పాలకుడు ముబారక్ బిన్ సబా అల్-సబా పేరు పెట్టబడింది, అతను 1896లో అధికారాన్ని స్వీకరించాడు , అతని పాలనలో కువైట్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు.
Published Date - 05:50 PM, Sun - 22 December 24 -
#Sports
Rohit Sharma: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. రోహిత్ శర్మకు గాయం!
బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌కు ముందు మెల్బోర్న్లో భారతదేశం రెండవ నెట్ సెషన్లో రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. గాయం తర్వాత భారత జట్టు ఫిజియో గాయపడిన భాగానికి ఐస్ ప్యాక్ వేయగా, రోహిత్ నొప్పితో కనిపించాడు.
Published Date - 09:10 AM, Sun - 22 December 24 -
#Sports
Ravi Shastri: ఫాలో-ఆన్ని సమర్ధించిన శాస్త్రి
ఒకప్పుడు సిరీస్ లు గెలిచి సంబరాలు చేసుకున్న భారత్ ఇప్పుడు కేవలం ఫాలో-ఆన్‌ను తప్పించుకుని సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Published Date - 12:01 PM, Sat - 21 December 24 -
#India
Starlink In Manipur : మణిపూర్ ఉగ్రవాదుల చేతిలో ‘స్టార్ లింక్’.. ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదీ
భారతదేశం పరిధిలో స్టార్ లింక్(Starlink In Manipur) శాటిలైట్ సిగ్నల్స్‌ను తాము ప్రస్తుతం ఆఫ్ చేసి ఉంచినట్లు వెల్లడించారు.
Published Date - 03:17 PM, Wed - 18 December 24 -
#Life Style
Minorities Rights Day In India : భారతదేశంలో మైనారిటీల హక్కుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..?
Minorities Rights Day In India : భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించింది. ఇది ఇప్పటికే భాషా, జాతి, సాంస్కృతిక , మతపరమైన మైనారిటీల హక్కులను పరిరక్షించడానికి అనేక చర్యలను స్వీకరించింది. ఈ మైనారిటీ వర్గాల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 18న భారతదేశంలో మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాబట్టి ఈ రోజు వేడుక ఎప్పుడు ప్రారంభమైంది? ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటి? పూర్తి సమాచారం ఇదిగో.
Published Date - 11:31 AM, Wed - 18 December 24 -
#India
China In Doklam : డోక్లాం శివార్లలో చైనా గ్రామాలు.. భారత్‌లోని సిలిగురి కారిడార్‌కు గండం
2016 నుంచి 2020 సంవత్సరం మధ్యకాలంలో మరో 14 గ్రామాలను కూడా డోక్లాం(China In Doklam) సమీపంలో చైనా కట్టించింది.
Published Date - 11:13 AM, Wed - 18 December 24 -
#Sports
Most Test wickets: గబ్బా టెస్టులో చరిత్ర సృష్టించిన బుమ్రా.. టీమిండియా నెంబర్ వన్ బౌలర్‌గా!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా మార్నస్ లాబుస్చాగ్నే రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.
Published Date - 10:30 AM, Wed - 18 December 24 -
#Sports
Ind vs Aus Test: గబ్బాలో ఐదో రోజు ఆటకు వర్షం ఆటంకం కానుందా?
డిసెంబర్ 14 నుంచి గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించింది. మొదటి రోజు ఆట కూడా వర్షం కారణంగా మ్యాచ్‌ని ముందుగానే నిలిపి వేయగా, మూడో రోజు కూడా భారీ వర్షం కురిసింది.
Published Date - 05:44 PM, Tue - 17 December 24