India
-
#Cinema
OMG : బడిలో హస్త మైధునం.. ఓ మై గాడ్!
సినిమా (OMG - 2) మొత్తం మూడు వంతులు కోర్టు సీనులో నడుస్తుంది. తన కొడుకు తరఫున ఆ తండ్రి 'కాంతి' కోర్టులో వాదిస్తాడు.
Date : 29-08-2023 - 11:13 IST -
#India
General Elections : సార్వత్రిక ఎన్నికలు: మోడీ Vs షా
డిసెంబర్ కల్లా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు (General Elections) సెమీఫైనల్స్ గా అందరూ అభివర్ణిస్తున్నారు.
Date : 29-08-2023 - 11:10 IST -
#India
First Soldier: ఆ గ్రామంలో 28 ఏళ్ల తర్వాత ఉద్యోగం, మొదటి సైనికుడిగా రికార్డుకెక్కిన యువకుడు
ఆ గ్రామంలో 28 ఏళ్ల తర్వాత ఒకరు ప్రభుత్వ సర్వీసుకు ఎంపిక కావడం గమనార్హం.
Date : 28-08-2023 - 4:06 IST -
#Speed News
Mayawati – INDIA : ఇండియా కూటమిలో చేరుతాం.. షరతులు వర్తిస్తాయి : మాయావతి
Mayawati - INDIA : దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో ఏదో జరుగుతోంది ? అక్కడి పొలిటికల్ సీన్ లో త్వరలో ఏదో పెనుమార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Date : 28-08-2023 - 2:54 IST -
#India
Uttar Pradesh : విద్వేషం విద్యాలయాల్లోకి ప్రవేశించిందా?
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ముజఫర్ నగర్ కి చెందిన ఖుబ్బాపూర్ లో జరిగిన ఘటన దేశంలో శాంతి సామరస్యాలు కోరకునే వారందరికీ చాలా విషాదాన్ని మోసుకొచ్చింది.
Date : 28-08-2023 - 1:42 IST -
#Special
82 Lakh Crores : రూ.82 లక్షల కోట్లు.. ఇండియా స్పేస్ సెక్టార్ వ్యాల్యూకు రాకెట్ స్పీడ్ !
82 Lakh Crores : ప్రతిదానికీ ఒక లెక్క ఉంటుంది. అలాగే మన చంద్రయాన్-3 విజయానికీ ఒక లెక్క ఉంది. ఈ విజయంతో మనదేశ అంతరిక్ష రంగానికి కూడా లింకు ఉంది.
Date : 28-08-2023 - 8:44 IST -
#India
Rozgar Mela: 51 వేల అపాయింట్‌మెంట్లను పంపిణీ చేయనున్న మోదీ
ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి కోరిక రోజ్‌గార్ మేళా (Rozgar Mela) ద్వారా సాకారం చేస్తున్నారు.దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళా జరగనుంది.
Date : 28-08-2023 - 7:50 IST -
#Sports
Asia Cup: ODI ఆసియా కప్‌లో అత్యధిక స్కోర్ చేసిన జట్లు ఇవే..!
ఆగస్టు 30న ప్రారంభమయ్యే ఆసియా కప్ 2023 (Asia Cup)లో ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈసారి టోర్నీ 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరగనుంది.
Date : 27-08-2023 - 2:13 IST -
#Sports
ODI Rankings: వన్డేల్లో నంబర్ వన్ జట్టుగా పాకిస్థాన్.. భారత్ స్థానం ఎక్కడంటే..?
ఆసియా కప్ 2023కి ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టు వన్డే ర్యాంకింగ్స్ (ODI Rankings)లో నంబర్ వన్ ర్యాంక్ సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను 3-0తో ఓడించడం ద్వారా పాకిస్థాన్ ఈ స్థానాన్ని సాధించింది.
Date : 27-08-2023 - 9:39 IST -
#India
Chandrayaan-3 Success: చంద్రయాన్-3 విజయం తర్వాత ఇస్రోపై పాకిస్థాన్ ప్రశంసల జల్లు..!
భారత్ చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ విజయవంతం (Chandrayaan-3 Success) కావడంతో ప్రపంచమంతా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)ని ప్రశంసల వర్షం కురిపిస్తుంది.
Date : 27-08-2023 - 7:50 IST -
#India
INDIA – Social Media : సోషల్ మీడియా అస్త్రంపై ‘ఇండియా’ కసరత్తు.. త్వరలో కూటమికి కొత్త లోగో
INDIA - Social Media : సోషల్ మీడియా.. ప్రజలపై గణనీయ ప్రభావం చూపించగల మహాస్త్రం.. ప్రజలకు ఒక ఒపీనియన్ ను క్రియేట్ చేయడంలో అది అత్యంత పవర్ ఫుల్ టూల్.. ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి దృష్టి సోషల్ మీడియాపై పడింది.
Date : 27-08-2023 - 7:41 IST -
#India
ISRO vs SUPARCO: ఇండియా ఇస్రో వర్సెస్ పాక్ సుపార్కో
ప్రపంచ దేశాలు భారత్ గురించే చర్చిస్తున్నాయి. ఇస్రో సృష్టించిన అద్భుత విజయం ప్రపంచ చరిత్రలో సరికొత్త అధ్యాయం. అమెరికా, రష్యా, చైనా చేయలేని పనిని భారత్ చేసింది
Date : 26-08-2023 - 5:27 IST -
#India
Kashmir Files : కాశ్మీర్ ఫైల్స్ కు జాతీయ సమగ్రతా పురస్కారమా?
మన తెలుగువాళ్లు గమనించని ఒక విషయం తెరమరుగున పడిపోయింది. అదే కాశ్మీర్ ఫైల్స్ (Kashmir Files) కి కూడా అవార్డు వచ్చిన విషయం.
Date : 26-08-2023 - 1:28 IST -
#Special
Aditya L-1 Mission: ఇస్రో నెక్స్ట్ టార్గెట్ సూర్యుడే.. మరో వారం రోజుల్లోనే ఆదిత్య ఎల్-1 ప్రయోగం.. సూర్యుడిపై ఎందుకీ ఈ ప్రయోగం..?
చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 (Chandrayaan-3)ని ల్యాండింగ్ చేసిన తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన కొత్త మిషన్‌కు సన్నాహాలు కూడా పూర్తి చేసింది. సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1 ప్రయోగం (Aditya L-1 Mission) చేయనున్నట్టు ఇస్రో వెల్లడించింది.
Date : 26-08-2023 - 12:40 IST -
#Sports
Neeraj Chopra: వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ ఫైనల్లో నీరజ్ చోప్రా.. ఒలింపిక్స్‌కు కూడా అర్హత..!
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2023లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు.
Date : 26-08-2023 - 7:51 IST