India Vs South Africa
-
#Cinema
Shikhar Dhawan:సోనాక్షి సిన్హా, హుమా ఖురేషితో శిఖర్ ధావన్ ‘డబుల్ ఎక్స్‌ఎల్’!!
ఇప్పటికే క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్, హర్హజన్ సింగ్ సినిమాల్లో నటించారు. ఈ జాబితాలో మరో క్రికెటర్ చేరబోతున్నాడు.
Date : 12-10-2022 - 5:09 IST -
#Speed News
IND vs SA 3rd ODI: ఆడుతూ పాడుతూ సీరీస్ కొట్టేశారు!
భారత్ , సౌతాఫ్రికా వన్డే సీరీస్ డిసైడర్ వన్ సైడ్ గా ముగిసింది.
Date : 11-10-2022 - 8:06 IST -
#Sports
India vs South Africa : 99 రన్స్ కే కుప్పకూలిన సఫారీలు
సీరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డేలో భారత బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాను 27.1 ఓవర్లలో కేవలం 99 రన్స్‌కు ఆలౌట్ చేశారు.
Date : 11-10-2022 - 5:40 IST -
#Sports
2ND ODI : రఫ్ఫాడించిన ఇషాన్…సెంచరీతో అదరగొట్టిన అయ్యర్…టీమిండియా ఘన విజయం..!!
ఫస్ట్ వన్డేలో 9 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా...సెకండ్ వన్డేలో ఘన విజయం అందుకుంది. రాంఛీలో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికను ఓడించింది భారత జట్టు.
Date : 09-10-2022 - 9:53 IST -
#Speed News
Ind Vs SA 1st ODI:వన్డే సిరీస్‌పై గురి.. నేడు సౌతాఫ్రికాతో మొదటి వన్డే..!
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు మరో సిరీస్‌పై కన్నేసింది.
Date : 06-10-2022 - 6:30 IST -
#Sports
Ind Vs SA: సఫారీలదే చివరి టీ ట్వంటీ
సౌతాఫ్రికాపై టీ ట్వంటీ సిరీస్‌ను స్వీప్ చేద్దామనుకున్న టీమిండియా ఆశలు నెరవేరలేదు.
Date : 05-10-2022 - 12:16 IST -
#Sports
Sky And Kohli: మూడో టీ20కి కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ దూరం.. కారణమిదే..?
టీమిండియా స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ రేపు (అక్టోబర్ 4) సౌతాఫ్రికాతో జరగబోయే మూడో టీ20 మ్యాచ్‌కు దూరం కానున్నారు.
Date : 03-10-2022 - 10:35 IST -
#Sports
Sky Record: సూర్య రికార్డుల మోత
టీ ట్వంటీ క్రికెట్ లో టీమిండియా యువ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ పరుగుల వరద కొనసాగుతోంది.
Date : 03-10-2022 - 12:31 IST -
#Speed News
India Beat SA: భారత్ ఆల్ రౌండ్ షో…సీరీస్ రోహిత్ సేనదే
టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు భారత్ మరో సీరీస్ విజయాన్ని అందుకుంది.
Date : 02-10-2022 - 11:17 IST -
#Sports
Virat Fan: కోహ్లీతో సెల్ఫీ…23 వేలు ఖర్చు
వరల్డ్ క్రికెట్ లో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ వెంటపడుతూనే ఉంటారు.
Date : 02-10-2022 - 9:12 IST -
#Speed News
Ind Vs SA 1st Innings: సూర్య కుమార్ విధ్వంసం… రెండో టీ ట్వంటీలో భారత్ భారీ స్కోరు
సౌతాఫ్రికాపై సీరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా గుహావటి వేదికగా జరుగుతున్న రెండో టీ ట్వంటీలో అదరగొట్టింది.
Date : 02-10-2022 - 9:04 IST -
#Sports
Team India: మరో సీరీస్ పై టీమిండియా గురి
టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు మరో సీరీస్ విజయంపై టీమిండియా కన్నేసింది.
Date : 02-10-2022 - 11:45 IST -
#Speed News
Ind Vs SA 2nd T20: నేడు భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20.. మ్యాచ్‌కు వర్షం ముప్పు..?
సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియా నేడు (ఆదివారం) గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది.
Date : 02-10-2022 - 11:36 IST -
#Sports
Ind Vs SA 1st innings:సఫారీలను బెంబేలెత్తించిన అర్ష్ దీప్, చాహార్
టీ ట్వంటీ భారత యువ పేసర్లు చెలరేగిపోయారు. సఫారీ బ్యాటర్లను తమ పేస్ తో బెంబేలెత్తించారు.
Date : 28-09-2022 - 8:50 IST -
#Speed News
India Vs SA: మరో టీ20 సిరీస్‌పై భారత్ గురి.. సౌతాఫిక్రాతో నేడు తొలి టీ20
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ విజయం ఎంజాయ్ చేయకముందే టీ20 ప్రపంచకప్‌కు ముందు మరో టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైపోయింది.
Date : 28-09-2022 - 10:19 IST