India US Relations
-
#World
Donald Trump: భారత్ రానున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రధాని మోదీతో భేటీ.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ-ట్రంప్‌ల మధ్య అద్భుతమైన అనుబంధం ఉందని గుర్తుచేశారు. ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది చివర్లో తాను భారత్‌కు వచ్చి ట్రంప్ పర్యటన ఏర్పాట్లను ఖరారు చేసే అవకాశం ఉందని రూబియో వెల్లడిడించారు. వాషింగ్టన్‌లో ఐఏఎన్‌ఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని […]
Date : 27-06-2026 - 11:33 IST -
#India
PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ..
నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్య, భద్రత సహా కీలక రంగాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ తరఫున మోదీని వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక భారత్-అమెరికా మధ్య వాణిజ్యం విషయంలో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. మరోవైపు ఇరాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా రాయబారి ట్వీట్ […]
Date : 23-05-2026 - 5:17 IST -
#World
Donald Trump: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం
Taranjit Singh Sandhu అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోందనడానికి అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు అత్యంత ఆప్తమిత్రుడని, ఆయన దేశం కోసం అద్భుతంగా పనిచేస్తున్నారని ట్రంప్ కొనియాడారు. ఇటీవల వీరిద్దరి మధ్య జరిగిన 40 నిమిషాల సుదీర్ఘ ఫోన్ సంభాషణలో పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి పునరుద్ధరణ వంటి కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఇదే క్రమంలో ఢిల్లీ నూతన […]
Date : 17-04-2026 - 11:20 IST -
#India
పాక్‌కు USA షాక్.. పీఓకే సహా జమ్మూకశ్మీర్ భారత్‌దేనంటూ అమెరికా కొత్త మ్యాప్
Jammu and Kashmir జమ్మూకశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు అమెరికా గట్టి దౌత్యపరమైన షాక్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమన్న వాదనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ కీలక చర్య తీసుకుంది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం (USTR) విడుదల చేసిన భారత మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సహా మొత్తం జమ్మూకశ్మీర్‌ను భారత్ భూభాగంగా స్పష్టంగా చూపించింది. ఈ చర్య ద్వారా భారత్ రాజకీయ పటాన్ని అమెరికా నాయకత్వం అంగీకరిస్తున్నట్లు, నిరాధారమైన ప్రాదేశిక వాదనలకు మద్దతు ఇవ్వబోమని […]
Date : 07-02-2026 - 11:54 IST -
#India
భారత్‌తో మా బంధం దృఢమైంది రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Donald Trump భారత్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రభుత్వానికి, ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా అమెరికా, భారత్‌ల మధ్య చారిత్రాత్మక బంధం ఉందని ఆయన కొనియాడారు. సోమవారం ట్రంప్ సందేశాన్ని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో పంచుకుంది. “మీ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికా ప్రజల తరఫున భారత ప్రభుత్వానికి, ప్రజలకు […]
Date : 26-01-2026 - 3:55 IST -
#World
ట్రంప్–మోదీల మధ్య విభేదాలు కూడా అలాంటివే : అమెరికా రాయబారి
నిజమైన స్నేహితుల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉండటం సహజమని అలాంటి భేదాలు ట్రంప్, మోదీ మధ్య కూడా కనిపించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
Date : 13-01-2026 - 5:15 IST -
#India
ప్యాక్స్ సిలికాలో భారత్ ప్రవేశం.. ప్యాక్స్ సిలికా అంటే ఏమిటి?
భవిష్యత్తులో గ్లోబల్ పవర్ బ్యాలెన్స్‌ను AI, అధునాతన సాంకేతికతలు శాసించనున్న నేపథ్యంలో ప్యాక్స్ సిలికా వంటి చొరవలు కీలక దిశానిర్దేశం చేయనున్నాయి.
Date : 12-01-2026 - 10:50 IST -
#India
Narendra Modi : ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన
Narendra Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై చేసిన వ్యాఖ్యలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ట్రంప్ తనను “గొప్ప ప్రధానమంత్రి” అని అభివర్ణించిన మాటలను మోడీ స్వాగతిస్తూ, ఇరు దేశాల సంబంధాలు ఎప్పటికీ బలంగా, సానుకూలంగానే కొనసాగుతాయని తెలిపారు.
Date : 06-09-2025 - 11:46 IST -
#India
S. Jaishankar : భారత ఉత్పత్తులు నచ్చకుంటే కొనొద్దు
S. Jaishankar : భారతదేశం రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు విధించిన అదనపు సుంకాలపై దేశీయంగా తీవ్ర చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తాజాగా తమ వైఖిరిని స్పష్టంగా ప్రకటించారు.
Date : 23-08-2025 - 2:31 IST -
#World
Donald Trump : ట్రంప్ తేల్చేశారు.. భారత్‌తో వాణిజ్య చర్చలు లేవు..!
Donald Trump : భారత్‌తో వాణిజ్య సంబంధాల విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన గట్టి అంచనాలను స్పష్టంగా వెల్లడించారు.
Date : 08-08-2025 - 11:02 IST -
#India
Mallikarjun Kharge : మోదీ ప్రభుత్వ విదేశాంగ వైఫల్యం.. అమెరికా టారిఫ్ పెంపుపై ఖర్గే తీవ్ర విమర్శలు
Mallikarjun Kharge : అమెరికా ప్రభుత్వం భారత్‌పై దిగుమతులపై టారిఫ్‌లను రెట్టింపు చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా స్పందించారు.
Date : 07-08-2025 - 3:21 IST -
#India
PM Modi : మిత్రుడు డోనాల్డ్ ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు: ప్రధాని మోడీ
Donald Trump : మునుపటి మీ పాలన తరహాలో, మీ సహకారంతో భారత్ - అమెరికా సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం కోసం ఎదురుచూస్తున్నా. ఇరుదేశాల ప్రజల అభివృద్ధి, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దాం'' అని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Date : 06-11-2024 - 2:56 IST -
#India
US Court Summons: భారత ఉన్నతాధికారులకు సమన్లు పంపిన అమెరికా కోర్టు..!
న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్ కోసం US డిస్ట్రిక్ట్ కోర్ట్ భారత అధికారులకు నోటీసు జారీ చేసింది. ఈ నోటీసును భారత ప్రభుత్వంతో పాటు NSA అజిత్ దోవల్, భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ RAW మాజీ చీఫ్ సమంత్ గోయల్, RAW ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారతీయ వ్యాపారవేత్త నిఖిల్ గుప్తాకు పంపారు.
Date : 19-09-2024 - 6:42 IST